. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 26, 2012

ఈ కన్నీటి రూపంలో..నా బాధ ఉబికి ఉబికి వస్తోంది.


జ్ఞాపకాల కొలిమిలో నేను...
అనునిత్యం కాలుతునే... ఉన్నాను.
ఆ బాధ ఎలా ఉంటుందో నేనెలా చెప్పను
నీ జ్ఞాపకాల కొలిమిలో నేను...
అనునిత్యం కాలుతునే... ఉన్నాను.
ఆ బాధ ఎలా ఉంటుందో నేనెలా చెప్పను
మాటల్లో చెప్పగలిగితే... అది బాధ ఎలా అవుతుంది.
మరి ఎలా...?
ఆ...ఇదిగో
ఈ కన్నీటి రూపంలో
నా బాధ ఉబికి ఉబికి వస్తోంది.
ఒకవేళ ఈ కన్నీటిని
భద్రపరిచే అవకాశమే గనుక నాకు ఉంటె
కొన్ని వేల లీటర్ల కన్నీటిని
నేకు కానుకగా ఇచ్చేదానిని
కానీ,ఈ కన్నీరు....ఇంకిపోతూ...
నీ బాధల తాలుకు గుర్తులను చేరిపివేస్తూ....వెళ్తోందిమరి ఎలా...?
ఆ...ఇదిగో
ఈ కన్నీటి రూపంలో
నా బాధ ఉబికి ఉబికి వస్తోంది.
ఒకవేళ ఈ కన్నీటిని
భద్రపరిచే అవకాశమే గనుక నాకు ఉంటె
కొన్ని వేల లీటర్ల కన్నీటిని
నేకు కానుకగా ఇచ్చేవాడిని
కానీ,ఈ కన్నీరు....ఇంకిపోతూ...
నీ బాధల తాలుకు గుర్తులను చేరిపివేస్తూ....వెళ్తోంది