. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 12, 2012

ఆర్కూట్ లో అసబ్యి ఫొటోలు పెట్టి వేదిస్తున్న మెడికో ను అరెష్టుచేసిన సైబర్ క్రైం పోలీసులు


ఆర్కూట్ లో అసబ్యి ఫొటోలు పెట్టి వేదిస్తున్న మెడికో Dr.Manohar,MBBS ను అరెష్టుచేసిన సైబర్ క్రైం పోలీసులు..మిస్డ్ కాల్స్ ఇవ్వడం ..ఎవ్వరైనా తిరిగి కాల్స్ చేస్తే పరిచయం పెంచుకోవడం ఆ మెడికో కు అలవాటు అలా పరిచయం అయింది,ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అలా పరిచయం కాస్తా ఫొటోలు షేర్ చేసుకునే దాకా వెళ్ళింది కధ...ఈ లోగా మనోడు పెళ్ళికి ప్రపోజ్ చేశాడు దాంతో అమ్మాయి ఒప్పుకోక పోవడంతో..ఆర్క్యూట్ లో ఫేస్ బుక్ లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి..ఆ అమ్మాయి ఫొటోలు మార్పింగ్ చేసి..పెట్టి వేదించడం మొదలు పెట్టాడు ఆ ఫేక్ ప్రొఫైల్స్ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియడంతో ..వాళ్ళు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ...సాక్ష్యాదారాలాలతో మెడికొ మనోహర్ ను అరెష్టుచేశారు... ఆవివరాలు డీటైల్ గా మోరూ చదవండీ.. ఇలాంటి కేసులకు ఐటి యాక్ట్ IT (Amendment) Act 2008, Sec.507,509 లొ కటినమైన శిక్షలున్నాయి..

This is case of publishing of offensive, abusive, obscene information in Electronic Form through a computer system. In this case accused used online social networking website to defame the victim.

The complainant lodged a complaint with Cyber Crime PS on 02.11.2011 regarding harassment caused to his daughter which was registered as Cr.No.63/2011 U/s.66-A, 67 IT (Amendment) Act 2008, Sec.507,509 IPC and investigation entrusted to J.Narender Goud, Inspector of Police, Cyber Crime PS, CID, Hyderabad.

During the course of investigation IP addresses from Orkut were collected and end-user traced to the accused Dr.Manohar,MBBS who was arrested on 09-01-2012 at 08:00 in Hyderabad and seized one Laptop, Data card etc. on his confession it came to light that which he was studying in Govt.Medical College, Ananthapur, he had odd habit of giving missed calls to unknown persons to their mobiles picked by him randomly, like that he came in contact with the daughter of the complainant who is a software engineer. He developed friendship with her. One fine day he proposed to marry her but the girl was rejected it. Since then onwards he bore grudge against her and started harassing through phones and by sending abusive emails..The accused created a fake profile in the name of the victim in Orkut social Networking website, hosting obscene morphed images and abusive content about the victim. He sent friend requests to so many i.e. friends, colleagues and even old school and college mates of the victim from the fake Orkut profile. Some of the friends of the victim received these requests and by seeing this obscene, abusive content they were shocked and the same was informed to the victim. The complainant and his daughter were shocked by seeing the fake Orkut profile which caused deep mental agony to their family.

Caution to public:
1. Posting images of anybody with out their consent is a crime, creating a profile on other person’s name without their consent is a crime.

2. Social networking communication is not anonymous; persons can easily be tracked by Cyber Crime Department.

3. Female victims please do not allow your friends also to take pictures it may be later misused.