ఏంజరుగుతుందో అర్దం కావడంలేదు..ఏమౌతున్నానో అర్దంకావడంలేదు
కారనం ఏంటో కన్నీటికి తెలీదు..నేను అన్నపదం చిరాగ్గాఉంది
అందరికీ ఇలాగే జరుగుతుందా నాకే ఇలా అందరికీ జరుగుతుందా..
కచ్చితంగా తెల్సు ఇలా నాకు మాత్రమే జరుగుతుంది..
నీవుకూడా ఇలా ఎవ్వరిని అనవు .ఇంత ఘోరంగా నన్ను తప్ప..ఎవ్వరినీ అని వుండవు
నీకున్న ప్రెండ్స్ లో నేనంటేనే నీకు చిరాకెందుకో ఎందుకంటే నాగురించి అందరు చెప్పింది నమ్ముతావు
నమ్మొద్దు అనను నమ్ము అందరూ చెప్పింది నన్ను ఎందుకంటే నీవు ఎప్పటికీ నిజం తెల్సుకోవలనుకోవడం లేదు
తెలుసుకోవని కూడా..తేలింది..ఎందుకంటా నాలాంటీ ప్రేండ్స్ నీకు చాలా మంది
నీకు తెల్సు నాకు నీవు ఒక్కదానివే సో ..ఓ నిజం తెల్సుకున్నప్పుడు
కచ్చితంగా ఫీల్ అవుతావు ఆనిజం అలాంటిది..నీకు చెప్పాలని ఉంది కాని నీకు తెల్సుకోవాలని లేదు
నీవు జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే అని ఫీల్ అవుతావు ..జీవితాంత భాదపడతావు..