. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, January 3, 2012

నా చితిలో భస్మాన్ని ఆర్పలేవు...నా సమాధిపైన ధూళిని చెరపలేవు.

వెనుకంతా గతం వెళ్లి వెతికితే
చరితైతే అంతా చెదలుంటే వృధా
జ్ఞాపకాల మధురం గాయాల విస్మయం
వెనుదిరగకు నీవు సుమా అది జ్ఞాపకమైనా విస్మయమైనా
నీ కళ్ళ ముందుంది కాంతి
నీ కాళ్ళ ముందుంది నేనొక ఆశావాదిని,
మీకు కనిపించని నిరాశావాదిని.
నేనొక ఒంటరిని,
నేనొక అగ్నిశిఖని,మీకు కనిపించే ఆరిన భస్మాన్ని.
నేనొక రగిలే రవిని,
మీకు కనిపించే నవ్వలేని వెన్నలని.
నేనొక అర్థంకాని పుస్తకాన్ని,
చదవని మీ కళ్ళకి.
మీ నిశ్శబ్దపు ప్రపంచానికి.
నేనొక సమరాన్ని,
యుద్ధం తెలియని మీ మనసుకి.
నేనొక విరహాన్ని,
మీరనుకునే ప్రేమికున్ని.
నేనొక స్వార్థాన్ని,
మీ నుండి నేను అనుకునే భావానికి.......
నా చితిలో భస్మాన్ని ఆర్పలేవు.
నా సమాధిపైన ధూళిని చెరపలేవు.
నీకు ఆ అర్హత లేదు.
విరహపు ఎడారి యాతనలో నేనున్నాను.
ఇంకొకరి సహవాసంలోని ఎడడుగులతో నాతో వేసిన తొలి అడుగుని మరచి పోయావ్....
నీ ప్రేమ దీపాన్ని ఆర్పివేసావ్... కానీ
నా జీవనజ్యోతిని వెలిగించావ్ కవితవై, పాటవై, నేను రాసే కథవై....
నా చితిలోని భస్మాన్ని ఆర్పలేవు.
నా సమాధిపై ధూళిని చెరపలేవు.
నీకు ఆ అర్హత లేదు.
దేవుని గుడి సాక్షిగా నన్ను కాదని వెళ్ళిన రోజే అర్హత కోల్పోయావు..
ఇద్దరిలో నన్ను వేరు చేసి స్వార్దం చూసుకున్నరోజే ..?
నీపై ప్రానం పెట్టుకున్ననాకు ఇలా జరగాల్సిందే...?
గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది నాకళ్ళెదురుగానే జరుగుతున్నాయి
అందుకే నీకు బయపడి .... సమాదిలో సేదతీరుతున్నా..
అయినా నీకివేం పట్టవు కదా నీస్వార్దం నీది ..?