నీ ఫ్రేమ ఎండమావన్ని తెలిసినా....ఓటమి తప్పదన్ని తెలిసినా...
నీ ఫ్రేమ ఎండమావన్ని తెలిసినా.... ఇంకొంచెం పరిగెత్తమంటుంది నా హృదయం.. ఓటమి తప్పదన్ని తెలిసినా... నిన్ను ఎప్పటికైనా చేరుకుంటాను అని తన నమ్మకం... తన నమ్మకం ఓడినా! ఆ ఓటమి గెలిచినా.. అటుపై శూన్యం నా జీవితం..