జ్ఞాపకాలు మనసును అల్ల కళ్ళోలం చేస్తున్నాయి..
సంత్స్రం క్రితం ఇదే రోజు జరిగిన ఘటన...గుండెళ్ళో అలజడులు రేపుతున్నాయి
చేయని తప్పులకు దోషిగా నిలబడి...నిర్దోషిని అని చెప్పుకునే అవకాశం లేక
రోదిస్తున్నా అని తెల్సినా ..దూరం అయిన మనిషికోసం ఎంత భాదపడ్డానో
అప్పటిరోదన అరణ్యిరోదనే అయింది..కనీసం పలుకరించలేదేం ప్రియా అంటూ
ఇద్దరిలో నన్ను దూరం చేసావంతే నాస్నేహం తప్పు నేను మంచివాడినికాదు కదా..
నీవు మర్చిపోయినా అప్పటిజ్ఞాపకాలు మదిలో కదిలాడుతున్నాయి
ఏవైతే జరుగకూడదనుకుంటానో అవే జరుగుతాయి..ఎందుకో
ఏవైతే తెలియకూడదనుకుంటానో అవే తెలుస్తాయి ....ఎందుకో
ఎవరు దూరం కాకూడదనుకుంటానో వాళ్ళే దూరం అవుతారు ...ఎందుకో
ఒకప్పుడు ఎప్పుడో జరిగిన దానికి బయపడి భాదపడ్డా ..కాని ఇప్పుడు
ప్రతిరోజు అదే జరుగుతుందని తెల్సి..మదనపడుతున్నాను
మరచిపోదామనుకున్నా ...మదిలో రీళ్ళలా జరుగుతున్న ఘటనలు కదిలాడుతున్నాయి
మరిచి పోలేని మరపు రాని నిజాలు..ప్రతిరోజు రాత్రుళ్ళు.....జరుగుతున్నాయని తెల్సిస్తే?
ఆలోచించడానికే అర్హతలేదని తేల్చినా ..జరుగుతున్న నిజాన్ని ఎలా మర్చిపోవాలి..
నిప్పులాంటి నిజాలు నన్ను దహించివేస్తున్నాయి...కాలి బుడిదవుతున్నాను
మిగలను లే ఎన్నాళ్ళు కొన్ని రోజులేగా...Be Happy...Dear