. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 5, 2012

నా కన్నీటికి పక్షపాతం...ఉబికి వచ్చే కన్నీరు..మనుసు బాధపడితే

నా కన్నీటికి పక్షపాతం!!
తనువు గాయాలకు
వెల్లువై నేనున్నానంటూ
గుండెలపై వర్షం లా
చెక్కిల్ల మెరుపులా
వరదల జల జల
ఉబికి వచ్చే కన్నీరు
మనుసు బాధపడితే
తడి ఆరి బండబారి
గొంతులొంచి గుండె లోకి
అవిరై నీరు మింగి
గుండె మంట పెంచి పెంచి
తనలోనే దస్తుంది ఎందుకనో!!!
మనసు సేద తీరితే చూడలేని అసూయా?
నాదైన శరీరానికి నా మనసుపై పక్షపాతామా?
కన్నీటికి కూడా ఇంత కాఠిన్యమా ?