ఇది ఓ పిచ్చోడి ప్రేమకధ రియల్ ష్టోరీనే..అవుని రియల్ అనగానే ఎవరికైనా ఇంట్రెష్టు వస్తుంది..కాని ఇది రియలే కాదు ఇలాంటీ ష్టోరి ఎక్కడా విని ఉండరు..విన్నా చీ అనిపిస్తుంది...ఈ ష్టోరీ చెప్పడానికి మాటలు తడబడుతున్నా చెప్పలేక చెబుతున్నా..విన్నతరువాత జాలి పడకండి..ఎందుకంటే జాలిపడేంత గొప్పది కాకపోయినా..జరిగిన మోసం అంత దారునంగా ఉంటుంది ఇలా ఏలా మోసం చేస్తారా అనిపిస్తుంది... కాని నమ్మించి మోసం చేస్తున్నానా అని చెప్పి మరీ జరిగిన మోసం ఇద్. ప్రేమ పేరుతో..జరిగిన దారుణమైన మోసం..మీకు అనిపించవచ్చు ఇలా కూడా మోసం చేస్తారా అని ...ఏమో జరిగిపోయింది అలా..ఎవ్వరిస్వార్దం వాళ్లది ..ఎవ్వరి సేఫ్ వాళ్ళు చూసుకున్నారు..ఎదుటి మనిషిని భదపెడుతున్నామని తెల్సినా ..? ఇష్టపడ్డ మనిషి బాదపడుతున్నాడని తెల్సినా ...ఎలా ఉండగలరో ఈ ష్టోరి చదివితే అర్దం అవుతుంది..
తనదోలోకం..జీవితంలో ఓ విషయంలో మిస్సైనా..ఆవిషయాన్ని పక్కన పెట్టి...జీవితంలో పోరాడేందుకే సిద్దం అయి విజయవంతంగా ముందుకు వెలుతున్న తరునం అప్పుడే అనుకోని తన పరిచయం ..సింపుల్ గా మొదలైన పరిచయం..ఎడారిలో ఒయాసిస్సులా..చిరుజల్లులు ఒక్కసారి కురిస్తే వచ్చే అనుభూతి మొదట నమ్మలా కాని ఆ మాటల్లో నిజాయితీ నమ్మక తప్పలేదు..ఇష్టాన్ని చెప్పేవిదంకూడా ఇంతగా ఇష్ట పడతారా అని చక్కిలిగింతలు పెట్టేలా అనుబూతి...ప్రతిక్షనం తన గురించే ఆలోచనలు మొదలైయ్యాయి..మాటలు సెకండ్లు ,నిమిషాలు,గంటలు ఇలా ప్రవాహం సాగుతూనే ఉంది...నిజామా అని ఎన్నిసార్లు అనుకున్నా జరిగే నిజాన్ని ఎలా నమ్మకుండా ఉంటాడు మెస్సేజ్ వెళ్ళగానే రిప్లై ..తాను ఎదురుచూస్తున్నా అని..ప్రతిక్షనం మైండ్ లో నీగురించే ఆలోచనలు అని ..ఇలా సాగుతున్న ప్రయాణం లో అన్నీ తానై తనగురించి ఆలోచిస్తుండాగా.. అప్పుడు తెలీదు ఇదంతా నిజంకాదని..అప్పుడే తనజీవితంలో ఎన్నో నిజాలు చెబుతూ చెప్పిననిజం నిజంగా గుండేళ్ళో పేలినబాంబ్..మాటలు ఆగిపోయాని ఇలా ఎందుకు జరిగిందో తెలీదు..తాను నిజాయితీగా తన గతం చెబుతున్నప్పుడు చెప్పిన నిజం..నిజంకాదేమో అనిపించినా ...నిజం అబద్దం ఎలా అవుతుంది కదా..అనిజమే తనని కాల్చి వేస్తుంది అని తెలీదు..అప్పుడే మాటలు రాలేదు మాట్లాడలేకపోయినా తానే పలుకరించి సముదాయించింది...ఎలా మాటలు కలపాలో తేలీల.. కొన్నాళ్ళు మౌనం..తాన మౌనాన్ని బరించలేనని చెప్పడంతో ఆ భాదను గుండెళ్ళొదాచుకొని మళ్ళీ మామూలుగా ఉండాటాని ఎన్నోసార్లు చేసిన విఫల ప్రయత్నం..తనకంటే ముందు మరొకరి పరిచయం ఉందని చెప్పినప్పటినుంచి..ఆ రిలేషన్ గురించి చెప్పినప్పటినుంచి ..కాని తాను అప్పుడు చెప్పిన దైర్యం...అప్పటినుంచి ఎప్పుడు కల్సి వెళ్ళినా ఇక శాశ్వితంగా దూరం అవుతుందేమో అని భాద ఇక మళ్ళీ కలువదా అని అనుమానం...అందోళన..అనుకోని సంఘటన రానే వచ్చింది వాడు రానే వచ్చాడు.. తన మీద అనుమానం..దానికి నన్ను బకరాను చెయ్యడానికి నిర్నయించుకున్నాడు.. నా దగ్గరికి వచ్చాడు..వచ్చి తనగురించి చెండాలంగా చెప్పాడు నేను సీరియ అయితే ..ఆడదానిలా ఏడుపు మొదలు పెట్టాడు...ఇదేంటి ఇప్పటిదాకా ఇలా మాట్లాడి ఇప్పుడూ ఇలా ఏడుస్తున్నాడో అర్దంకాలేదు..చాలా కన్యుఫ్యూజ్ అయ్యా..తన కోసం మంచిగా ఉండాలని చెప్పా..నేనుండను తను లేకపోతే చనిపోతా అని మరోషాక్ ఇలా మాట మాటకీ అనేక మాటలు మా తాను బాదపడ్డా తను ఇష్టపడ్డ మనిషికోసం..తనని హేపే గా ఉండమని చెబితే..మరుసటిరోనే తాను ఇష్టపడ్డ మనిషి సీరియస్ గా ఫోన్ నేనేదో అన్నాని బాగా తాకి తనింటికెళ్ళి గోడవచేశాడంట ..అప్పుడే వాడు తనకు కావల్సినదాని కోసం డ్రామా ఆడుతున్నాడని..కాని నన్నేంత గానో ఇష్టపడ్డ మనిషి వాడు చెప్పింది నమ్మి నన్నెందుకు నమ్మలేదో అంటే వాడు తాగి గొడవచేతుంటే ఎక్కడ తన పరువుపోతుందేమో అని ఇలా అంటున్నదనిపించింది..వాడు ప్రతినిమిషం ఆడేడ్రామాలకు నేను హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది..అయినా వాడు తన డ్రామాలు ఆపలేదు వాడిమీద వాడిని నమ్మకంలేదు..అదుకే ప్రతిక్షనం ఎదో రకంగా డ్రామాలు ఆడుతూనే ఉన్నాడునన్ను ఏదోరకంగా భాద పెడుతూనే ఉన్నాడు .... వాడు భాద పెడుతున్నందుకు కాదు వాడీని ఏం చేయలేక కాదు.. తను హేపీగ ఉండాలని ఏన్నో బరించా..చివరికి రెగ్యులర్ లైఫ్ కు ఇబ్బంది అనిపీంచినా..నన్ను ప్రేమగా పిల్చిన మనిషి ఇలా ఎందుకు మారిందా అని ఆందోళన..నాకు ఎప్పుడు ఏమౌతుందాని కంగారు పడీన మనిషి నేను చావాలని కోరుకోవడం చస్తే నాకేంటీ అన్న మాటలు మాట్లాడటం ...ఎలా అనగలిగిందో తెలీదు ..అంతలా మారతారా..ఇదిగో తనని ప్రత్యెక్షంగా చుస్తున్నాగా..అప్పుడు అన్న ప్రేమ , రెస్పెక్టు, ప్రరిక్షనం గుర్తుకురావడాం ఇవన్ని నిజంగా అన్నమాటలు కాదేమో అనిపించింది ఆతరువాత నాకళ్ళెదురుగా జరిగిన మరోనిజం జరుగుతున్న వాస్తవం నిజం అని నమ్మలేకున్నా నమ్మేలా వెటకారపునవ్వులతో ప్రతిక్షనం కళ్ళెదురుగా కొందరు చేస్తున్న వెకిలి నవ్వులు ..తాను ఫోన్ చేస్తూ నావద్ద చేస్తున్న పనులు చూస్తుంటే ఇదేంటి అనిపించింది ఇక్కడ..? మళ్ళీ ఏది నిజమో ఏది అబద్దమో తెల్సుకోలేని తికమక..ఏంజరుగుతుందో తెలీదు.. అందుకే నాకు మౌనమే కరెక్ట్ అనిపిస్తుంది..అందుకే మౌనంగా ఉండాలని ఒంటరి గా ఉండాలని అనిపిస్తుంది..నీవు ఆ రాత్రి తెల్సి అన్నావు తెలీక అన్నావో అదే జరిగితే ఏం జరుగుతుందో అని కూడా ఆలోచించకుండా అన్నావు..అదే జరిగిన రోజు అయినా ఓ చిన్న కన్నీటి బొట్టు రాల్చవేమో .. ఆనమ్మకం మాత్రం ఎప్పుడో పోయింది ఎందుకంటే అప్పటి మనిషివి కాదు నీవు ...( ఏమో ఇంతకంటే ఇప్పుడు చెప్పబుద్ది కావడంలేదు ...మళ్ళీ ఎప్పుడైనా )