నిన్న నీ గురించి కలలు,
నేడు నీ గురించి ఆలోచనలు,
రేపు నీ గురించి ఆశలు,
అన్ని రోజులు నీ గురించే
వర్షాకాలం నీ ఉహలతొ తడిసిపొతున్నా,
ఎండాకాలం నీ జ్ఞాపకలతొ ఆవిరైపొతున్నా,
చలికాలం నీ ఆలొచనలతొ వణికిపొతున్నా,
అన్ని కాలాలు నీ గురించే,
ఆ నింగిలొను నీ రూపమే,
ఆ నీటిలొను నీ అందమే,
ఈ నేలలొను నీ గుర్తులే,
అన్నింటా నువ్వే, అంతటా నువ్వే,
మరి నేనెక్కడున్నానా అని వెతికాను
అప్పుడు తెలిసింది నేను నీ మనసులొ వున్నానని.
కాని నన్ను గుర్తించే స్థితిలో నీవు లేవు..నన్నేప్పుడో మర్చిపోయావు..
అయినా నన్నుగుర్తుంచుకేనంత గొప్ప స్నేహంకాదని ఎప్పుడో తేల్చావుకదా దేవుని సాక్షిగా..
ఆక్షనం నుంచి ఇప్పటికి ప్రతిక్షనం నేననుబవిస్తున్న బాద నీకేంతెల్సు తెల్సుకోవాల్సిన అవసం నీకేంటి
.