నువ్వుంటే నేనుంటా . .
నీ వెంటే నేనుంటా . .
నీ తోడై నేనుంటా . .
నీకోసం వేచుంటా . .
నవ్వు లేని నా గుండెలో నాకైనా చోటులేదు . .
నవ్వు లేని నా కనులలో కలకైనా తావులేదు . .
నీ తోడే లేకుంటే జీవితానికి అర్థంలేదు . .
నువ్వంటూ లేకుంటే బ్రతకాలన్న ఆశలేదు . .