మూగబోయిన మన మద్యి పదాలు
పెదాలు దాటి రావడం లేదని
నా భావాలునిన్ను చేరటం
లేదనుకుంటున్నాయి.
కానీ వాటికేం తెలుసు....
మనసుల బాషకు మాటలు అవసరం లేదని....
సప్తస్వరాలు ఏకమై వచ్చినా......
మౌనరాగ మాదుర్యాన్ని జయించలేవని మనసా
నీకై ఆలోచించే ఈ క్షణం
దేహం నుండి ప్రాణం విడిపోతున్నంత భాద కన్నా
నువ్వు గుర్తువచ్చావనే ఆనందం ముందు చిన్నబోయింది
మరుభూమి నుండి మరోసారి అడుగుతున్నా ....
మరుజన్మకైనా ఈ ఊహనునిజం చేస్తావా ప్రియా .......