మనసు తెరిచి చూస్తే నీ రూపేనా
నాలోనే ఉన్నా ఎక్కడో దూరంగా అనిపిస్తావు
స్నేహమా ఎక్కడున్నావు
భాధలో ఎప్పుడూ నీవైవుంటావు
సంతోషాన్ని దోచుకేళ్ళావు
దుఖం లో దగ్గరగా అనిపిస్తావు
కనిపించవేంటి మనసా ఎందుకని
నీకోసం ఎదురు చూస్తూ
ఎరుపెక్కిన నా కళ్ళు
రావని తెల్సి ఆత్రం గా నీకోసం
తడుముకుంటున్న నా మనస్సు
మదిలో ఎప్పుడూ నీవెక్కడా
అని అడుగుతున్న నీజ్ఞాపకాలు
అన్నిటిని ఏమార్చి
నన్నో పిచ్చివానిగా జమకట్టి
మరొకరితో జతకట్టి వెళ్ళీపోయావా
అనీ తెలిసి ఇలా
ఎలా చేస్తున్నావు చేశావో
ఇలా చేయడం ఒక్క
నీవల్ల మాత్రమే సాద్యం మనసా
ఇప్పుడు నీరూపం మారిపోయింది
స్వచ్చత జారిపోయింది
ఏమయ్యాయి నీ తియ్యని మాటలు
ఎమయ్యాయి నీ స్వచ్చమైన స్నేహం
ఈ నేరప్రపంచంలో నీఒక్కదానివే
నిజమైన స్నేహానికి ప్రతీక అనుకున్నా
అందరికన్నా ఎక్కువగానే
మనసుకు గాయం చేసి
గాయబ్ అయ్యావు
ఏంసాదించావు మనసా
నాలోనే ఉన్నా ఎక్కడో దూరంగా అనిపిస్తావు
స్నేహమా ఎక్కడున్నావు
భాధలో ఎప్పుడూ నీవైవుంటావు
సంతోషాన్ని దోచుకేళ్ళావు
దుఖం లో దగ్గరగా అనిపిస్తావు
కనిపించవేంటి మనసా ఎందుకని
నీకోసం ఎదురు చూస్తూ
ఎరుపెక్కిన నా కళ్ళు
రావని తెల్సి ఆత్రం గా నీకోసం
తడుముకుంటున్న నా మనస్సు
మదిలో ఎప్పుడూ నీవెక్కడా
అని అడుగుతున్న నీజ్ఞాపకాలు
అన్నిటిని ఏమార్చి
నన్నో పిచ్చివానిగా జమకట్టి
మరొకరితో జతకట్టి వెళ్ళీపోయావా
అనీ తెలిసి ఇలా
ఎలా చేస్తున్నావు చేశావో
ఇలా చేయడం ఒక్క
నీవల్ల మాత్రమే సాద్యం మనసా
ఇప్పుడు నీరూపం మారిపోయింది
స్వచ్చత జారిపోయింది
ఏమయ్యాయి నీ తియ్యని మాటలు
ఎమయ్యాయి నీ స్వచ్చమైన స్నేహం
ఈ నేరప్రపంచంలో నీఒక్కదానివే
నిజమైన స్నేహానికి ప్రతీక అనుకున్నా
అందరికన్నా ఎక్కువగానే
మనసుకు గాయం చేసి
గాయబ్ అయ్యావు
ఏంసాదించావు మనసా