. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, July 7, 2013

జంటనగరాల్లో ఇక హైసేక్యూరిటి కేమేరాలు ( Spcial Story )


సిటీ శత్రుదుర్భేద్యంగా మారనుంది... అడుగడుగునా నిఘా ఉంచేందుకు అత్యాధునిక సర్వై లెన్స్ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి...హైడెన్సిటి కేమేరాలు పబ్లిక్ ప్లేస్ లలో చీమ చిటుక్కు మన్నా వీడియోలు కాప్చర్ చేసే అత్యాధునికెమేరాలతో ప్రత్యేక నిఘా . ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఎలర్ట్ అయ్యె టెక్నాలజీ రానుంది... జంట కమిషనరేట్లలో అమలుకానున్న సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ద్యారా ప్రజల రక్షణ మరింత బరోస కల్పించనున్నట్లు పోలీసు బాసుఅంటున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలకు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పును పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఏళ్లుగా అమలులో ఉన్న మెగా సిటీ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా సేఫ్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆయా రాష్ట్రాలు, నగరాల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా దీనికి అవసరమైన నిధుల్ని సైతం కేంద్రమే అందిస్తుంది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నాయి. భారీ నేరాలతో పాటు మత ఘర్షణలు, హింస చోటు చేసుకున్న సందర్భాల్లో అవసరమైన సమాచార సేకరణ, మార్పిడి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. జంట కమిషనరేట్లలో సిటీవైడ్ నెట్‌వర్క్‌తో కూడిన ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ఏర్పాటు చేస్తారు. దీని కోసం ఐదు వేల ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ ఆధారిత స్మార్ట్ కెమెరాలు నెలకొల్పుతున్నారు...A Details CVR News Spcial Story