. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, July 13, 2013

రోజులు క్షనాళ్ళా గడుస్తున్నాయి నా మనో ధైర్యం సడలి పోతోంది

రోజులు క్షనాళ్ళా గడుస్తున్నాయి
నా మనో ధైర్యం సడలి పోతోంది
ఏడవడానికి కూడా ధైర్యం లేదు
నా దగ్గర నీవు లేని
చల్లనైన రాత్రులు నన్నెక్కెరిస్తున్నాయి  

కొన్ని రాత్రులునేను  ఆకాశంలోకి చూస్తూ
నీ గురించి ఆలోచిస్తూ
నన్ను నేను ప్రశ్నించుకుంటాను
నిన్ను ఎందుకు ఇంతగా ప్రేమించానని
అంతలోనే పెదవులపై చిరునవ్వు
దొరికిన కారణాలు జారిపోతున్నా 

ఆజ్ఞాపకాలను పట్టుకొని పేరుస్తుంటే
కత్తుల్లా  మనసులో గుచ్చుకుంటున్నాయి

ప్రియా  నీ గొంతు గుసగుసలు
నులివెచ్చని నీ  తియ్యని మాటలు
అందమైన నీ నవ్వు
గమకాల వయ్యారి నీ నడక

ప్రియా  రాత్రుల్లు మనం పంచుకున్న ఊసులు
చిమ్మచీకటిసాక్షిగా ,..పెంచుకున్న ఆశలు
అందరూ ఆదమరచి నిద్రిస్తుండగా
నాగుండెళ్ళో పెరిగిన నా ఊపిరి సాక్షిగా
ఉరకలెత్తే నీ పయ్యెద పొంగుల పరువాలు

ఇలా ఎన్ననిచెప్పను మైళ్ళ కొద్దీ సాగిన కారణాల్ని
తొలకరికి పులకరించే పుడమిలా
నీ  తనువులో తరించి పోవాలని పరితపించాను

విరహంలో నేను దహించుకొని పోయి 
ప్రియా  నీలో ఆక్యింకావాలని
నీలో  మమేకమవ్వాలని ఎదురుచూస్తున్నా.

జరిగినదంటా ఒక కలగా మిగిలిపోయింది
ఇప్పుడు బ్రమలో ఉన్నానో . .. 

నిజంలో కాలిపోయానో తెలియడంలేదు ప్రియా