. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, July 28, 2013

నీవు లేని లోటు నాలోనేను పూడ్చలేకపోతున్నా

ప్రతి రాత్రి ఆకాశంలోకి చూస్తూ
నీ గురించి ఆలోచిస్తూ
నన్ను నేను ప్రశ్నించుకుంటాను
నిన్ను ఎందుకు ప్రేమించానని
అంతలోనే పెదవులపై చిరునవ్వు
దొరికిన కారణాలు ప్రశ్నించసాగాయి
రోజులు గంటల్లా గడుస్తున్నాయి
నా మనో ధైర్యం సడలి పోతోంది
ఏడవడానికి కూడా ధైర్యం లేదు
నా దగ్గర నీవు లేని
లోటు నాలోనేను పూడ్చలేకపోతున్నా

నీ గొంతు గుసగుసలు
మాట్లాడిన ఊసులు
ఇంకానా చెవిలోనే ఉండిపోయాయేమో
అప్పటి నిజం
ఇప్పటి బ్రమ గా మారిందెందుకో

అందమైన నీ నవ్వు
ఆప్యాయంగా పలుకరికంచే నీ పలుకరింపు
ఏమని చెప్పను మైళ్ళ కొద్దీ
నీ ఆలోచనలు ఇలా సాగుతూనే ఉంటాయి