. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 9, 2013

రెండు క్షణాల మధ్య మిగిలిన నిశ్శబ్దంలో

రెండు క్షణాల మధ్య మిగిలిన నిశ్శబ్దంలో
రెండు హృదయాల మధ్య ఒదిగిన మహాశూన్యంలో
ఒక క్షణం త్వరగా కరిగిపోతుంది
ఒక క్షణం శాశ్వతంగా వుండిపోతుంది

ఎందుకో నీ గురించి 
ఆలొచించిన క్షనంలో తెలియని ఆవేదన

కొన్ని క్షణాలు త్వరగా కరిగిపోతే
బావుండు అనిపిస్తుంది
కొన్ని క్షణాలు ఎప్పటికీ అలాగే
వుండిపోతే బావుండు అనిపిస్తుంది
బావుండటానికీ
బాగోలేకపోవడానికీ మధ్య
ఉన్నదేదో తెలియక హృదయం 

కలవరపడుతుంది

గుండెకు గండి పడినట్టు
రక్తం జివ్వుమని ఎగజిమ్మినట్టూ 

రక్తనాలాలను చీలుస్తున్నట్టు
గుండెగదులలు పగులకొడ్తున్నట్టు
ఏదో తెలియని భాద... చెప్పుకోలేని ఆవేదన

ఇలా ఎన్నాళ్ళొ ఎన్నేళ్ళో తెలీదు ప్రియా