చలి మంచు వెన్నెల కౌగిట్లో నేనుకరిగిపోతున్నా
తెర చాటున వున్న నా ప్రియురాలి శ్వాస
గుండెచప్పుడు నాకు వినిపిస్తుంది స్పష్టంగా
నీ ఎదపై " ప్రేమ రాపిడి " పరువాల పదనిసలు
పైరుగాలి పరువాలపైనిలవనటుంది లే
చిరుగాలి తాకిడిలో వెచ్చదనం నింపి
నులివెచ్చలి కౌగిలిలో కరిపోవాలని ఆరాట పడుతుందిలే ఆగలేనంటూ అగవద్దంటూ
నాకు నీ రాకను తెలియజేసింది నీ తలల్లోని గుండుమళ్ళెలు గుప్పుమన నాగుండెలు అదిరేనా
నే నెలరాజుగా .. నీవు తెల్లని చల్లని జాబిల్లిలా
ఒకటైన మనిద్దరి ఏకాంతసమయం .. ఏన్ని క్షనాలని లెక్కబెట్టను జీవితంలో ఆ మధురక్షనాలకోసమేగా
ఆ రాత్రి పంచుకున్న ఊసులు..తలచుకోని క్షనం రాత్రి లేదులే కవ్వించిన నీ కన్నెతనం సాక్షిగా
నేనెదురు చూసింది అప్పటి ఆక్షనం ఇప్పుటిగాకా ఇలాగే ఆగిపోతే ఎంతబాగుండో కదా ప్రియా