క్రైం రిపోర్టర్ల యూనియన్ సీరియస్ అయితే ఎలా ఉంటుందో .. ఆరోజే అర్దం అయింది అందరికి ... అందరికంటే క్రైంరిపోర్టర్లది చాలా రిస్క్ జాబ్..ఎందరు ఎన్ని మాటలన్నా ప్రజలకు ఎప్పటీకప్పుడు నేరవార్తలు చేరవేయడం లో మేంము నిరంతరం శ్రమిస్తుంటాం..ఎవ్వరు ఎన్ని చానల్స్ లో ఉన్నా అందరి ఒక్కటే అని చెప్పిన నాటి ఫొటోలు వీడీయో చూడండి