మసంతా గందరగోళం..
కారణం ఏదైనా..
కనిపించింది వాస్తవమా అనేంతగా ఆందోళన...
యదలోతుల్లోని గాయాలు..
కన్నీటి ప్రవాహం..
కడదాకా చేరకుండా కనుమరుగైయింది..
కారణమేంటో
నేను అంతరాత్మను అడిగా
ఎందికీవేల ఈ అలజడి అని..
వేడిగాలి ఆగి తుప్పర్లు జల్లు కురిసినట్టు..
ఎక్కడో ఆందోళన
నాకు ఏదో అయిందని మనస్సు హెచ్చరిస్తున్నా...
నిజాన్ని నమ్మాలి
దూరం....మోయలేని భారం!!
నిన్ను మరిచే మంత్రం ఏదైనా ఉందా ప్రేమ...
పెనం మీద పడ్డ నీటిబొట్లు మాదిరి
నా ఆనందాన్ని క్షణాల్లో
ఆవిరి చేస్తున్నావే నీకిది న్యాయమా...?
నా ఆలోచనలన్నీ ఏ వైపుకు మరల్చిన
అయస్కాంతంలా నీవైపుకు లాగేస్తావ్...
లాగేసిన దానివి నీ.. కౌగిలో..
కాదు.. కాదు.. కనీసం నీ..
పిడికిలిలోనైన నను బందిస్తావా. ప్రియా...
లేదు నీ దరిదపుల్లోకైన రానీయకుండా దూరంగా.....
నేట్టేస్తావ్ ప్రియా.
మరుగైన కావు...
మరుపైన రానివు...
ఎందుకీ.... దూరం ?
ఎందుకీ....మౌనం ప్రియా??
కారణం ఏదైనా..
కనిపించింది వాస్తవమా అనేంతగా ఆందోళన...
యదలోతుల్లోని గాయాలు..
కన్నీటి ప్రవాహం..
కడదాకా చేరకుండా కనుమరుగైయింది..
కారణమేంటో
నేను అంతరాత్మను అడిగా
ఎందికీవేల ఈ అలజడి అని..
వేడిగాలి ఆగి తుప్పర్లు జల్లు కురిసినట్టు..
ఎక్కడో ఆందోళన
నాకు ఏదో అయిందని మనస్సు హెచ్చరిస్తున్నా...
నిజాన్ని నమ్మాలి
దూరం....మోయలేని భారం!!
నిన్ను మరిచే మంత్రం ఏదైనా ఉందా ప్రేమ...
పెనం మీద పడ్డ నీటిబొట్లు మాదిరి
నా ఆనందాన్ని క్షణాల్లో
ఆవిరి చేస్తున్నావే నీకిది న్యాయమా...?
నా ఆలోచనలన్నీ ఏ వైపుకు మరల్చిన
అయస్కాంతంలా నీవైపుకు లాగేస్తావ్...
లాగేసిన దానివి నీ.. కౌగిలో..
కాదు.. కాదు.. కనీసం నీ..
పిడికిలిలోనైన నను బందిస్తావా. ప్రియా...
లేదు నీ దరిదపుల్లోకైన రానీయకుండా దూరంగా.....
నేట్టేస్తావ్ ప్రియా.
మరుగైన కావు...
మరుపైన రానివు...
ఎందుకీ.... దూరం ?
ఎందుకీ....మౌనం ప్రియా??