. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 31, 2013

నువ్వు నా ప్రేమనే గాయంగా మార్చవు

నీ ప్రేమ కోసం...
మనసులో చేరిన మనిషి 

ఎంత భాదపెట్టిన
ఆ మనసు ప్రేమించడం మరవదు....

నీ ప్రేమ కోసం....
గులాబి ఎందుకే పూశావు
వాడిపోవడం తప్పదని తెలిసి
మనసా ఎందుకు ప్రేమించావు
గాయపడతావని తెలిసి.....

నీ ప్రేమ కోసం....
మనసులో వున్నా నా ప్రేమ
నీకు కనబడనీయక ఆ ప్రేమ
నీ కన్నీరు గా మార్చి భాదపడతున్నా.....

నీ ప్రేమ కోసం....
నా గుండే పై తలవాల్చి చూడు
నా హృదయ సవ్వడి నీ ప్రేమకోసం 

ఎంత తపిస్తోందో.....

నీ ప్రేమ కోసం....
నిన్ను నా కళ్ళల్లో 

దాచుకున్నందుకు
నాకు కన్నీళ్లెనే మిగిల్చావు...

నీ ప్రేమ కోసం....
ప్రేమలో గాయలు 

వుంటాయనీ తెలుసు
కానీ నువ్వు నా ప్రేమనే 

గాయంగా మార్చవు
ఆ తియ్యటి వేదనతోనే 

ఇంకా బ్రతుకుతున్నా
తుది శ్వాస వరకు నీ ప్రేమ కోసం......

నీ ప్రేమ కోసం......
నిన్ను తొలిసారి చూసిన క్షణం
తొలిసారి కలిసిన ఆ ప్రదేశం
ఎప్పటికి మరచిపోలేను
నా ప్రేమని కాదన్నావు
నీ కోసం ప్రతిరోజు వేచిచూస్తున్నా
ఆ ప్రదేశంలోనే నీ ప్రేమ కోసం....

ప్రేమ కోసం.....
నువ్వు ఏనాటికైన 

నా చేతిలో గులాబి
పువ్వు తీసుకుంటావనే ఆశతో
ప్రతిక్షణం వేచిచూస్తున్నా

 నీ ప్రేమ కోసం.....