అలలతో నేనిక్కడ కడలి కెరటమై
ఒడ్డున నిలుచున్నా
స్వేచ్ఛలేని చోట ప్రేమ ఉండదని
ప్రేమించటం కష్టమని తెలుసుకున్నా
అయినా .. ఒక మనిషిని
మరొకరు కోరుకోవటం
తప్పు ఎలా అవుతుంది ?
మనుషులు కలిస్తే చాలు
చూపులు కరువైన చోట
మమతానురాగాలు కనిపించని చోట
ఓ భగ్న హృదయం
మరో ఒంటరితనంలో
కొట్టుకుపోతున్న మనసును
కోరుకుంటే తప్పేమిటో ?
సమస్త లోకంలో
ఎవరి మానాన వాళ్ళం
బతకటం అంటే
ఈ సమూహానికి అదో కోపం
అంతకంటే ఈర్ష్య కూడా
ఎవ్వరు ఎన్ని రకాలుగా
అనుకోనీ .. మన అనుభంధం
ఈ ప్రపంచానికి అర్థం కానిది
అది భగవద్గీత కంటే
పవిత్రమైనది ..
ఈ విషయం నీవు అర్దం చేసుకున్నావు
ఆతరువార అపార్దం చేసుకున్నావు
అయినా పిచ్చిమనసు నోకోసం ఆరాట పడుతూనే ఉంది
నీవు అన్ను అర్దం చేసుకునే ష్టేజ్ దాటిపోయావేమో
అవమానపు పొరలు కమ్ముకున్నా నీ మనస్సు ను
నేనిక చేరుకోలేనేమో అని పిస్తుంది
ఏంచేయగలను మౌనంలో అన్న్ని తలచుకొని
భాదపదతం తప్ప రావని తెలిసి నీకొసం ఎదురుచూదటం తప్ప
ఒడ్డున నిలుచున్నా
స్వేచ్ఛలేని చోట ప్రేమ ఉండదని
ప్రేమించటం కష్టమని తెలుసుకున్నా
అయినా .. ఒక మనిషిని
మరొకరు కోరుకోవటం
తప్పు ఎలా అవుతుంది ?
మనుషులు కలిస్తే చాలు
చూపులు కరువైన చోట
మమతానురాగాలు కనిపించని చోట
ఓ భగ్న హృదయం
మరో ఒంటరితనంలో
కొట్టుకుపోతున్న మనసును
కోరుకుంటే తప్పేమిటో ?
సమస్త లోకంలో
ఎవరి మానాన వాళ్ళం
బతకటం అంటే
ఈ సమూహానికి అదో కోపం
అంతకంటే ఈర్ష్య కూడా
ఎవ్వరు ఎన్ని రకాలుగా
అనుకోనీ .. మన అనుభంధం
ఈ ప్రపంచానికి అర్థం కానిది
అది భగవద్గీత కంటే
పవిత్రమైనది ..
ఈ విషయం నీవు అర్దం చేసుకున్నావు
ఆతరువార అపార్దం చేసుకున్నావు
అయినా పిచ్చిమనసు నోకోసం ఆరాట పడుతూనే ఉంది
నీవు అన్ను అర్దం చేసుకునే ష్టేజ్ దాటిపోయావేమో
అవమానపు పొరలు కమ్ముకున్నా నీ మనస్సు ను
నేనిక చేరుకోలేనేమో అని పిస్తుంది
ఏంచేయగలను మౌనంలో అన్న్ని తలచుకొని
భాదపదతం తప్ప రావని తెలిసి నీకొసం ఎదురుచూదటం తప్ప