కాగితపు పూల ను కళ్ళల్లో తురుముకొని
పగిలిన ర౦గుటద్దపు నీడల్లో తచ్చట్లాడిన ప్రతిసారీ
నా కాఫిన్ లోకి నేనే దూరిపోయేవాడిని.దూరాన ఉన్న మనిషి దగ్గర కాలేనప్పుడు కళ్ళను కాపూగితపు పూలను దచేసుకున్న పగిలిన మనసు అద్దం లోంచి చూస్తే నేవెందుకో ముక్కలు ముక్కలుగ కనిపించావు ఉదయాన్ని నన్ను నిద్రలేపే నీ మెస్సేజులు లేకపోవదం తో వేడి వేడి కాఫీ లో దూకా చచ్చిపోదామని దూకి చచ్చిపోదామని ..పైను౦డి తెరలు తెరలు గా వినిపిస్తున్న ప్రతి మాట
నాకి౦కా గుర్తే అనివార్యమనిపి౦చి ఒక్కో శబ్ధాన్ని ముక్కలుగా చేసి చూశా
ప్రతి ముక్క ని౦డా ఏదో వికారపు వాసన
మరి౦త ముడుచుకొని పడుకోవడ౦ నా వ౦తై౦ది. గతంలో దూరినప్పుడు అప్పుడూ నీవాన్న ఏమాటను న్నేను మరువలేదు.. అప్పుడు నేను నీతో పంచుకున్న ఊసులను ముక్కలు ముక్కలు చేసింది నీవు ..నా తలపుల తలలను పగులగొట్టావు.. ఏవీ బ్రతికి ఉండకూడదని ..నీవు ఆనందంగా పంచుకున్న ప్రతి ఊసు మరు మళ్ళెల వాసనతో నా జీవితాన్ని పెంచితే ..నీవు చేసిన అవమానపు నా మనసును ముక్కలు చేసి మూడు ముక్కలాట ఆడుకున్న క్షనంలో
నేను పడ్డ భాద నీకు తెలుసా
ఎవరో బాటసారనుకొ౦టా
అలసిన తన దేహాన్ని నా సమాధి అరుగుపై పడుకోబెట్టాను పైన అతడు జీవ౦తో
క్రి౦ద నేను జీవమున్న నిర్జీవతత్వ౦తో మర్మి౦చుకొ౦టున్నాను..ఒకప్పుడూ నీహృదయంఓ ఉన్న నన్ను తరిమేసి దిక్కులేని బాటసారిని చేసావు .. నా సమాదికోసం అన్వేషిస్తూ ... అలసిపోయిన నా దేహాన్ని నేనే సమాది లొ పెట్టాలని తిరుగుతున్నా దారి చిక్కక
నాలో ప్రవహి౦పచేస్తున్నాడు
ఇ౦కెవరో కొన్ని అక్షరాలను
నా నాలికపై బీజాక్షరాలుగా చెక్కుతున్నారు..ఎ౦దుకో ఇప్పుడు నా శవపేటిక నాకు తెగ నచ్చేస్తో౦ది.నన్ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అనుకున్నావేమో. నీవు దూరం అయిన క్షనంలో నాలో రక్తం బదులు అక్షరాలు ప్రవహిస్తున్నాయేంటో అందుకేనేమో నేనో శవపేటికలో నిద్ర పోవాలని .. అక్షరాలను ఆసరగా చేసుకుంతున్నానేమో కదా ..?