. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, July 11, 2013

ఒకప్పటి మనంగా ఇప్పుడు మనం లేము ఎందుకని

నా హృదయం గాయపడింది
నేనింకా తేరుకోనేలేదు…
నీలో గొప్ప విశేషమే ఉంది
అందుకే…
నా భావాలన్నీ నీతో పంచుకోవాలనే ఆరాటం
నీ ప్రేమ నాకు కొత్త లోకపు ద్వారాలను తెరచింది
నీ గురించి ఆలోచిస్తే
గుండె ఎగసి పడుతుంది
ఊపిరి ఆగినట్లుంటుంది…
ఒకప్పుడు…
ప్రేమంటే అంతా తెలుసనుకున్నాను
అది యదార్థం కాదు
మరో హృదయం కోసం
నా హృదయం ఇంతగా తపించలేదెప్పుడూ
నీ కళ్ళు… నీ నవ్వు…

నీ తియ్యని మాటలు
నీకు సంబందించిన ప్రతిదీ
నాకే స్వంతమనిపిస్తుంది
నా భావల్ని నీకు వినిపించడానికి
మాటలెన్నో వెతుక్కుంటాను
కానీ…
ఏ పదాలు యదార్థాన్ని వివరించలేవు
నువ్వెలా ఉన్నావో చూడాలని 

 ప్రతిక్షనం తలచుకొంటాను
వాస్తవంగా నువ్వెవరితోనో ఉన్నావు
ఆకాశంవైపు చూస్తూ నీ కోసం నిరీక్షిస్తున్నాను
నీవు నావేపు రావాలని
నా కళ్ళలోని బాధ  చూడాలని ఆశించాను
నువెప్పటికీ చెప్పలేవు
తెలియని  కారణాల వలన మనం కలుసుకోలేము
నీ మీది ప్రేమను ఎప్పటికీ వదులుకోలేను
ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను
భౌతికంగా నువ్వెక్కడున్నా
నా హృదయంలో శాశ్వతంగా ఉంటావు.

అదినీకు తెల్సినా తెలినట్టు నటిస్తావు
ఒకప్పటి మనంగా ఇప్పుడు మనం లేము
మనుషులమే ఇలా మనసులేంటో అలా ..?