ఊహలతో బరువెక్కి
వాలినప్పుడు
కలలు పొంగి కదిలినప్పుడు
ఎదురు చూపుల్ని
ఏమార్చినప్పుడు
దిగులు దారుల్లో
వెతికినప్పుడు
నీటి సుడులై కరిగినప్పుడు
తడి మెరుపులు
మెరిసినప్పుడు
ఉద్వేగపు వొడిలో
సోలినప్పుడు
మాటలెందుకులే కనులకు
చూపు నన్ను కరిగించి
కన్నీరుగా మార్చిందిగా
వాలినప్పుడు
కలలు పొంగి కదిలినప్పుడు
ఎదురు చూపుల్ని
ఏమార్చినప్పుడు
దిగులు దారుల్లో
వెతికినప్పుడు
నీటి సుడులై కరిగినప్పుడు
తడి మెరుపులు
మెరిసినప్పుడు
ఉద్వేగపు వొడిలో
సోలినప్పుడు
మాటలెందుకులే కనులకు
చూపు నన్ను కరిగించి
కన్నీరుగా మార్చిందిగా