1) కళ్ళలోని కన్నీళ్ళను కాళీచేసి
జ్ఞాపకాలతో చివరి కన్నీటి చుక్కను రాల్చేలా చేసావు
2) ఎందుకీరోజు నాకీ కలవరం ..నాలో నేను కలబడుతున్నానెందుకో
3) ఏంటి అందరూ వింతగా ..చావును చూపించి "ప్రేమ" అంటున్నారు
4) ఓటమి చేస్తున్న అపహాస్యానికి ..
కన్నీళ్లు పెట్టుకుంటుంది విజయం నాదరి చేరలేక
5) మనసు భాదపడే మాటల దెబ్బలకు
పగిలిపొతున్న మన అందమైన భావల భాద ఎవరికి ఎరుక
6) ఓ చందమామ..నాపై వెన్నెలని కురిపించవా..?
7) మౌనం నన్ను చుట్టేసినప్పుడు,..
నీ పలకరింపులే తోడుకావాలి అవెక్కడ ప్రియా
8) కరిగిన గతంలో నిజాన్ని దాచేసావుగా
నీ రాతిగుండెలో ప్రేమని వెతికితే కనిపిస్తుందా నా పిచ్చిగాని
9) నా పెదవులకు నీ పేరు మాత్రమే పలుకుతాయి
అవమానిస్తూ నా మనసును గాయపరచడం నీకు మాత్రమే తెల్సిన విద్యి
10) నిదురరాని నా కనులలో..పవళించిన స్వప్నానివి నీవు
11) మన మద్యి ఈ దూరాన్ని దాటలేను
నా మౌనాన్ని అవమానించి నన్ను అలుసుగా చూడకు...
12) హృదయం అలిసేలా రోధించాను నీవు నిదురిస్తున్నవేల
ఇలలోకలవలేను కలలోనైనా ..నిన్ను కలుద్దామనే విఫల ప్రయత్నంమే కదా...?
13) నిన్ను ప్రతిక్షనం తలచుకుంటూనే ఉంటాను
నీకు వచ్చే వెక్కిళ్ళు ఆపలేను...నీపై ప్రేమను చంపుకోలేను నేనింతే
14) వ్యధ నిండిన మది ఏం రాసినా నిరాశలై నిందిస్తున్నాయి
నాకు నేను నాలో లేనివాడనై..మదిని తడిమితే .నీవేకనిపిస్తావేంటి మరి నేనెక్కడ
15) గమ్యం చేరడానికి కొన్ని ఉదయాలను ఏరుకొని
వెలుగును పారబోసుకుంటూ నీకొసం వెతుకుతూనే ఉన్నా
16) చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే..
నా మదికి నీ ప్రేమ ప్రాణవాయువు ఇవ్వవా
17) నామనసు గాయాలకి..ఏ మందూ వెదకలేను...
18) నా పెదాలపై చెరగని చిరు నవ్వే నువ్వు
కనులు మూసినా ఊహకు రావు, కనులు తెరిచిన కానరావు.....
19) నా జీవన ఎడారిలో తొలి జడి వాన నువ్వు
నా హృదయం అనే పూతోటలో విరసిన తోలి రోజా నువ్వు
20) నే తుది శ్వాస విదిచేదాక ప్రేమిస్తాను
నేడు నీకోసం నేను పుట్టకపోయినా రేపు నీకోసం నే సంతోషంగా మరణిస్తాను
21) నా కళ్ళల్లోకి చూస్తే వాటి వెనక విశాదం కనిపిస్తుంది
ఆ విశాదానికి కారణమైన నీవు నాకు అందనంత దూరం లో ఉన్నావు.
22) మీద నెర్రెలిచ్చిన మనసు మీద
నా కళ్ళు నుంచి ముత్యపు చినుకులై వాలి పోయాయి కన్నీరు
23) నా నాడులలో ఉరకలెత్తే రక్తాన్ని చూస్తే
అది ఎవరి కోసం తాపత్రయ పడుతోందో తెలుస్తుంది.
24) నువు వినగలిగితే నా గుండె శబ్దాన్ని విను
అది ఏడుస్తోందని నీకు మాత్రమే తెలుస్తుంది..వినిపిస్తుందా
25) ఒకానొక సమయాన అవ్యక్త భావం మనసుని పట్టి కుదిపేస్తుంది
కళ్ళల్లోంచి నీటిధారలు ఏరులై సాగి ఎదననంతా తడిపేస్తాయి ఎరుపెక్కిన కళ్ళ సాక్షిగా
26) కళ్ళతో నవ్వుతూ గుండెలో మంట పెడుతూ
మాడిపోయే క్షణాన చిరుజల్లై కురిసింది కన్నీరు
27) ప్రేమ, ఒక అంతం లేని రహస్యం
అది వివరించేందుకు అర్దంకాని రెండక్షరాల వింత
28) కదిలిస్తే చాలు గుండె నుండి ఒలికి పోతుంది కన్నీరు
29) శరీరం ఇచ్చి ప్రాణం తీసుకు పోయావు
మనసు ఇచ్చి జ్ఞాపకాలని తీసుకు పోయావు నీకిది న్యాయమా
30) క్షణాలని కాపలాగా పెట్టి
నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నా రావని తెల్సి కూడా
31) అవును నేనే..ఎదురుచూస్తున్నది నేనే ఎప్పటిదాకో తెలీదు
నువ్వెప్పుడు వస్తావా అని "విరహం" అనే మరణ శయ్య పై ఉన్నానిప్పుడు
32) ఎదురు చూపులే ఉచ్చ్వాస నిశ్వాసాలుగా
నీ ముందు ఎదను పరిచిన నీ నేను ఎందుకిలా ఉన్నాను
33) నీకేం తెలుసు అర్థ రాత్రుల్ని కాల్చే దీపానికే తెలుసు
నా నిట్టూర్పుల వేడి కథలు…నా మదిలో రగిలే వేదనలు
34) అంతులేని ప్రశ్నలతో రాత్రులు మేలుకుని ప్రతీక్షణాన్ని పరిశీలిస్తాను
మౌనంలోనే..మోయలేని సంకేతాలని గ్రహించే మనసుకి ఏ నిర్వచనాన్ని అందించను
35) నా కలల నిండా నీ అందమైన రూపం
మెరుపై కనిపిస్తుంది ప్రేమ నిండిన చూపులు తో
36) ఓ క్షణమైనా చాలు నువ్విచ్చే తియ్యటి ముద్దులకు
నా సర్వస్వాన్నీ నీకు దాసోహం అంటూ నీపాదాల దగ్గర జీవితాన్ని చాలిస్తాను
37) నాలో వలపు కచేరి పెడుతున్నాయి..నీ నడక హంస కులుకులై..
నీ నడుమొంపులు నెలవంకలై నాలో గిలిగింతలు పెడుతున్నాయి ప్రియా
38) కళ్ళతో నవ్వుతూ గుండెలో మంట పెడుతూ

39) విషాదపు చిహ్నమై..మానని గాయమై
హృదయ విలాప గీతమై..వెంటాడుతున్నది నీ రూపమే
40) మన మద్యి నిశ్శబ్దపు గోడల్నిబద్దలు చేసి
మౌనం గది ఖాళీ చేయటం అంత తేలికేం కాదు
41) నీ జ్ఞాపకాలు పగిలి ముక్కలై
గుండెలోపల గుచ్చుకొని గాయాలవుతున్నాయి
42) పెదాలపైనుంచి విసిరిన ఈ తియ్యని మాట
గుండె మూలనెక్కడో గుడికట్టి నిలచిపోయింది
43) ప్రేమించినోళ్ళను కాలం తనలో పేసుకుంది
బతుకంతా బరువుగా వెతుకడం తప్పించి ఏంచేయలేం
44) మదిలో దాచిన మౌనానికి తెలుసు..
మీద నా మనసులో ఎంతప్రేమ దాగిఉందో
45) నా జీవితపు ఖాళీగదిలో నాతోపాటు..
కవిత్వం కారనాలై కన్నీటితో కొట్టుకుంటున్నాయి
46) దేహానికి-మనసుకి మధ్య
సరిహద్దు రేఖలే చెరిపేసి..లింకు తెంపేసావు
47)రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..
పొద్దువాలేలోపు గాయపడట౦ రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦ అలవాటేలే
48) నిద్రే రావడం లేదు అనగనగానే ఓ గుండె
నీవు దగ్గరగా వస్తుంటెనె యెందుకొ వేగంగా కొట్టుకుంటొంది పిచ్చిగుండె
49) పగిలిన హృదయం పలికే మూగ భాధల్ని ఎవరికి వినిపించను
మదిలో మెదిలే అనురాగ దృశ్యాల్ని ఎవరితో పంచుకోను నాతో నేను తప్ప..?
50) ప్రాణం లేని దేహాన్ని ఎప్పుడైనా చూసావా?
నన్ను చూస్తే అర్ధమవుతుంది ఒంటరిగా వెళ్ళలేక నా ప్రాణాన్ని నీవెంట తీసుకెళ్ళావు
51) మరపు రాని నీ చిరునవ్వు..
నాకు కాకుండా మరో వ్యక్తికి అంకితమైతే..?
52) నీ ఆలోచనలకు దూరంగా..పారి పోవడానికి ఎన్నెన్నో
ప్రయత్నాలు చేస్తాను కాని ప్రాణాలు నీదగ్గరే ఉన్నాయిగా ఏం చేయను
53) నా గుండె జారవిడుచుకుందిక్కడే ..
నా మనసు ముక్కలయిందిక్కడే ప్రియా
54) కోటాను కోట్ల ఆశల ఊహల్లో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను
నీలో నేను లేనని తెల్సిన క్షనాన గుండె ముక్కలై చచ్చిపోయాను
55) నీ తలపులు నా గుండెను పిండినపుడు
రక్తం కన్నీరై కారుతోంది కన్నీరు వరదలౌతూనే ఉంది ప్రియా
56) కదిలే కాలం తన కాళ్ళ కింద నా హృదయాన్ని అణిచివేస్తున్నా
మరణించే కాలం మిగిలిఉండే వరకు నా చెలియ మరవనివ్వదు నేను అనే వాన్ని లేనుగా
57) వేడి నిట్టూర్పుల సెగలు చుట్టేస్తున్నాయి
మనిద్దరం వలపు వానలో తడుస్తున్నాం నేనెప్పుడూ ఊహించలేదు ఇది కలేనని
58) నా గుండెలో అనంతమైన ప్రేమ ఉంది
ఈ ప్రపంచంలో ఎవరితోను పంచుకోలేను ఒక్క నీతో తప్ప
59) నా ప్రేమ స్వచ్చమైనదైతే నీవెందుకు నాకు!నీ జ్ఞాపకం చాలు!
60) నీకోసం కన్న కలలన్నీ కలవర పెడతాయి
నేను నీ జ్ఞాపకాలతో ఒంటరిగా ఉన్న ప్రతిసారి ప్రియా
61) నీ నవ్వులను ఏరుకొంటూ తప్పిపోయాను
నిన్న నీవు వొదిలిన జ్ఞాపకాల మధ్య చిక్కుకపోయాను ప్రియా
62) ఎదురుగా అద్దం లోకి చూడు..నీ కను పాపల వెనుక మనమిద్దరం
63) ఓ గుప్పెడు అక్షరాలు జేబులో వేసుకుని నీకోసం
ఎదో రాసేద్దాం అనుకుంటా కాని నీవు చేసిన ఆవమానాలు గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోతా
64) కాలమిలా నీరూపంలో నా జీవితంలో విషం చిమ్మింది
నీవు పంపినవీడ్కోలులో విషాదం ఉప్పెనలో మునిగిపోయేలా చేసింది
65) నీవు మాత్రం అందని దూరంలో ఉండిపోయి నా పెదవులపై
గతంలో నీవిచ్చిన వెచ్చదనాన్ని నాకు మిగిల్చావు ఎందుకో ప్రియా
66) నీ మౌనమే గెలుస్తుందో నా ఊహలే జయిస్తాయో చూద్దాం
నీకు నా ఆలోచనలు వింతగా వుంటే నా ఊహలని నీ లోనే దాచుకో
67) నీ ఊహల చిక్కులను తీసుకొంటూ కాలం గడుపుతున్నా
నీ పంతాన్ని నెగ్గించుకొని నాతో మటుకు మౌనం గానే వుండు ప్రియా
68) గొంతు పెగల్చుకుని మాటలు రూపం దాల్చేలోగా
కనుమరుగై పోతావు గుండె గొంతుకలో నలిగిన
భావాలు నిశ్శబ్ద గీతాలై నన్ను వెక్కిరిస్తున్నాయి ప్రియా .
69) నా ఏడ్పుని అమ్మి నీస్నేహితులకు ఆనందాన్ని కొనిచ్చావా ప్రియా
70) కాంక్ష లాసజ్య కౌగిలితో నిండి నీ స్త్రీత్వము నేడు ఏమైంది...
71) కాని ఈ రాత్రి మూగ సైగలతో మేల్కోన్న...
నిరాశతో నాలో నేను మాట్లాడుతున్నాను ఏంటీ..?
72) నీ చూపుల వాన కురియక బీటలు పడిన నా గుండె నీకు కనిపించడంలేదా..?
73) భావావేశాలను కొల్పోతూ... ఉద్విగ్నతకు లోనౌతూ
అనుకోకుండా ఆనవాలు కోల్పోతున్న దృశ్యాలెన్నో కదిలాడుతున్నాయి
74) క్షణాల నీడల్ని దాటి రావాలనే...ఆతృతలో కనబడుతోంది అలసిపొయిన నా జీవితం.
75) మూగవోయిన నా మనోఫలకంపై చెరగని ముద్ర వేసి....
ఒంటరి వేదిక మీద మౌనంగా రాత్రంతా నీతో మాట్లాడుతూనే ఉన్నాను..నేస్తం
76) నువ్వులేని గుండెలో ..చప్పుడన్నది ఎంత వరకో
77) ప్రేమ ఒక జ్వాల విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి అనంత దుఃఖాన్ని మిగిల్చేదీ ప్రేమే
78) ప్రేమను ఎంత అర్దం చేసుకుందాం అనుకున్నా
అర్దంకాని అరబిక్ పుస్తకంలా ఎప్పటికప్పుడు గందరగోళంలా మారిపోతుందెందుకో
79) నవనాడుల్నీ నిర్వీర్యం చేసే నీ నవ్వు
విద్యుద్ఘాతమనుకుంటా నను తాకింది…
అందుకేనా నా హృదయం గాయపడింది
80) మరనించేది పుట్టడానికేనా..మరి మరనించడం దేనికి..?
81) గుండెలో మంట పెడుతూ..

82) ప్రేమ ఒక అంతు లేని రహస్యం..
అది మనసును చంపగలదు...బ్రతికించగలదు
83) నీవు విషాదపు చిహ్నమై..మానని గాయమైయ్యావెందుకో
84) గుండె గొంతుకలో నలిగిన భావాలు
నిశ్శబ్ద గీతాలై నన్ను వెర్రివాడిని చేసి వెక్కిరిస్తున్నాయి.
85) మనసుకి తాళం పడి నాలుక మౌనం దాల్చి
మన మద్యి మాటలన్నీ తెగిన దండలోని ముత్యాల్లా రాలిపోయాఎందుకో
86) ప్రేమ ఒక జ్వాలగా మారి విరహాల మంటల్లో
మనసును మాడ్చేసే అంతులేణి దుఖాన్ని మిగిల్చేదే ప్రేమంటే
87) వెలుగుపై చీకటి దాడి చేస్తున్న వేల
నిశీధి కలలు రెక్క విచ్చుకుంటున్నాయి..నన్ను నిద్రపోనీయ్యకుండా చేసేందుకు
88) రాత్రి,లేదు పగలు లేదు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో
నీ జ్ఞాపకాలు ఇంతేసి దిగులును మోసుకొస్తాయి నా గుండెను భారం చేస్తాయి
89) నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తంగా నను స్వాగతిస్తావా...
నీకోసం మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా చెప్పు...
90) రాత్రి,లేదు పగలు లేదు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో