. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, July 13, 2013

మనసును మాడ్చేసి అనంత దుఃఖాన్ని మిగిల్చేదీ ప్రేమే

ప్రేమ ఒక జ్వాల
విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి
అనంత దుఃఖాన్ని మిగిల్చేదీ ప్రేమే
అదొక ఆట…
మనసు మనిషితో ఆడుకునే ఆట
ఆశించింది దక్కితేనే గెలుపు
గెలిచిన వారి కంటే
ఓడిన వారే ఎక్కువ
ప్రేమించడం..
ప్రేమించబడటం..
రెండూ అర్హతలు కావు
ప్రేమలోని గొప్పదనం
ప్రేమలోని గాఢత్వం
అనుభవంలోకి రావాలంటే
ప్రేమ విఫలం కావాలి
అప్పుడే ప్రేమ విలువ తెలిసేది
నేటి ప్రేమికుల దురదృష్టం ఏమంటే
వాళ్ళ ప్రేమలు
శరీరాల కలయికతో నిలిచిపోవడం
అనంతమూ అనన్యమూ అయిన ప్రేమలోకంలో
శరీరాల కలయిక ఒక సోపానం మాత్రమే
ఈ కలయిక లేని ప్రేమ
నేడు కోటికొక్కరిలో ఉంటుందేమో!
మిగిలిన వారందరికీ…
శరీర దాహం తీర్చుకోవడమే ప్రేమ!

మాటలు మారుస్తారు.. మనుషుల్ని ఏమారుస్తారు
మరి ప్రేమకు మనిషితనానిని మంచితనానికి
అసలు గ్యాప్ లేదు.. అంతా డూప్..
అబద్దాన్నినిజంలా.. బ్రమలా
లేనిదాన్ని ఉన్నట్టుగా బ్రమలో బ్రతకడమే ప్రేమ అంటున్నారు
అటు అబ్బాయిల డ్రామా 

ప్రేమకు విలువలేకుండా చేస్తున్నారు
ప్రేమలొ సృగారాన్నిజొప్పించి
అదే ఘాడమైన ప్రేమ
ని
పిచ్చి పిచ్చి భావాలతో 

ప్రేమను అపహాస్యిం చేస్తున్నారు
ఒకడేమో పైకి ఒకలా ప్రక్కన మరొకరితో
ఇంకోలా మాట్లాడి నటిస్తున్నాడు
అలాంటివారే గొప్పవాళ్ళు
వాళ్ళే మంచివాళ్ళు అలాంటివాళ్ళనే నమ్ముతున్నారు
చీ దీనమ్మజీవితం ... 

ఎందుకురా నటిస్తావు
అక్కడ అలా ఇక్కడ ఇలా ...

నీకు టైం దగ్గరపడింది చూడు