. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, July 21, 2013

నీపై నాకున్నది స్వచ్హమైన ప్రేమనా

నీపై నాకున్నది
స్వచ్హమైన ప్రేమనా
అని నువ్వడిగితే నేను చెప్పలేనేమో
కానీ ….
నీ కోసమే స్పందించే
నా హృదయన్ని అడుగు
నీ కోసమె వెతికే
నా కనురెప్పలను అడుగు
నీ పేరుని జపించే
నా ప్రతి స్వాసని అడుగు
నిను చేరాలని తాపత్రయ పడే
తనువులొ ప్రతి అణువూ అణువుని అడుగు..
నువ్వే ప్రాణంగా భావిస్తూ
ప్రతి క్షణం నీకోసం
పరితపించే నా మనసుని అడుగు ..

మనసుపొరల్లో దాగిఉన్న గుండె అలజడే
నీకు సమాదానం చెబుతుంది..ఆ సమాదానం

నాలో నేను లేనన్న సంగతి నీకెప్పుడో తెల్సు ..
నన్ను నన్నుగా లేకుండా ఏమార్చింది నీవు
మళ్ళీ నా ప్రేమనే ప్రశ్నిస్తున్నావు
నేనేంటో తెల్సికూడా..
నేను నటించలేను ..నేను నాలానే ఉంటా
ఇప్పటికీ ఎప్పటికీ