1) ఒంటరిగా గుండెల్లో చేరి మనసు పొరల్లోని ప్రేమను తాకి
నిదురోయే జ్ఞాపకాల కలల్లో దొంగలా ఏవేవో రహస్యాలని చేదించి పారిపోవడం నీకలవాటేగా
2) నాలో నాకై నన్ను నేను మనసులో ప్రేమ దాహం తీర్చడానికి నన్ను నేను తోడేసుకుంటూ
3) గుండె నిండా గాయాలతో ఏడ్చి ఏడ్చి ఎండిన కళ్ళతో ఎక్కడని వెతకను నీకోసం
4) రోదిస్తున్న నా కళ్లు మన ప్రేమ రంగులని చెరిపేసుకుంటూ
తనకు తానే రూపం కోల్పొతుంటే చూడలేక గుడ్డివాడినయ్యా ఏం చేయ్యాలో తెలీక
5) ఎన్నెన్నో కలల రంగులు ఊహలన్నీ ఊసులన్నీ ఉరి తాళ్ళై నా మెడను చుట్టేస్తున్నాయి
6) వెలుగులో దాక్కుని చీకటిలో నిన్ను వెతుక్కుంటే కనిపిస్తావా నా పిచ్చిగాని
7) ఎండకు ఎండి ..వర్షానికి తడిసి అన్నీ కోల్పోయిన ప్రేమని
ఇంకా నిజమైన ప్రేమ ఎవరో ఒకరు భిక్షంగా వేయక పోరు అని ఎదురు చూస్తున్నా
8) కన్నీళ్లు పెట్టుకుంటుంది విజయం నీతోడులేక
ఎలా చూస్తుందో చూడు ఓటమి నన్ను అపహాస్యం చేస్తూ ..అచ్చం నీలా ప్రియా
9) నీతో స్నేహం పూలతో స్నేహం అనుకోలే
కొన్నాళ్ళే పరిమళం తరువాత వాడిపోతాయి అచ్చం నీ స్నేహంలా
10) ఒరేయి నిజాన్ని కప్పి పబ్బం గడుపుకోవాలని చూడకు
ఆ నిజం నిన్ను కాల్చేసి బూడిద చేస్తుంది .. నీ అంతు చూస్తుంది
11) పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు
నీ అవమానంలో..గతకాలపు గాలితాగికిడికి కొట్టుకపోయాయేమో
12) ఈ బాహ్య స్థితి నాలో ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది జ్ఞాపకం
ఇంతలా మారిపోయావు..ఇంతలా మారతావని ఊహించలేదు ప్రియా
13) ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
చల్లటిగాలికి లయబద్దకంగా చల్లటిగాలికి తలలూపుతున్నాయి
14) నా పయనంలో గమ్యం కర్మకు నన్ను బానిస చేసింది గాలి సుడిగాలయి నన్ను కమ్మేస్తుంది
15) ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపానో తెలీదు
ప్రేమంటే లోకానికి అతీతమైనది అది మనుషులకు అందనిది
16) గతులే తప్పిన పయనంలో నన్ను రమ్మంటుంది మరణమే కానుకై నాదగ్గరకు వస్తోంది
17) కను పాప చాటున దాచానే నీ రూపం మనసు చప్పుడులో నీ జ్ఞాపకాన్ని దాచుకున్నా ప్రియా
18) బరువెక్కిన మనసుతో భరించలేకపోతున్నా ఒంటరి అన్న మాటకు దాస్సోహం కాలేకున్నా
19) నింగికి సొంతమైన జాబిలి నా చేతిలో ఉన్నట్లుంది
నాకోసం ఒక శ్వాసగా ఎదురుచూస్తున్నట్లు వుంది తరచి చూస్తే అంతా బ్రమని తెల్సిది
20) ఒంటరిగా ఉన్నా నాతో ఎవరో వున్నారనిపిస్తోంది,
ఎక్కడో గుసగుసలు వినిపిస్తున్నాయి అది నీవేనేమో అని మనస్సు హెచ్చరిస్తుంది
21) నీ మనసులో చోటుకోసం పరుగులుతీసా,
నాపేరు నీపెదవి తాకాలని ఆరాటపడ్డా ..ఎవరికోసమో అవమానించి భాదపెడుతున్నావు
22) నీవు పంపావంట కదా వాడు ఇనుప ముక్కలతో చేసిన ముళ్ళతో నా మనసు చంపేస్తున్నాడు
23) నేను ఎంత వేదన పడుతున్నానో నీకు తెలుసా
నా శరీర బాగంలో కలిసిన నువ్వు నా నుండి ఒక్కోరేకుగా విడిపోతున్నప్పుడు
24) నువ్వు నా జీవితపు చివరి క్షణం వరకు తోడురావు.
ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు ఇలా చేస్తావనుకోలేదు
25) స్మశాన వాటికలో శవపేటికలా మారిన నా మనసులో
నీకు జీవం పోసి అందమైన బొమ్మగా నిన్ను పూజిస్తున్నా ప్రియా
26) ఇష్టపడ్డాను కాబట్టే చంపే అర్షత నీకుంది
మరి ఎందుకు అవమానం చేసి మనసుపైదాడి చేస్తున్నావు అవసరమా...?
27) నీవులేక నా జీవితం చీకటి మయం అయ్యింది
నా చితి మంటల వెలుగులోనైనా కనిపిస్తావని నాకు నేను తగలబెట్టుకుంటున్నా నీకోసం
28) ఆశలు లేవు ..అందమైన కలలు కరిగిపోయాయి
ఎదో జ్ఞాపకం వెంటాడి వేదిస్తూ నన్ను నిలువునా దహించివేస్తుంది
29) నీవు లేని ఈ వేళ మరణ మృదంగాలు వినిపిస్తున్నాయి
కారణం లేకుండా కటినంగా మారి గుండెను భారం చేశావెందుకో
30) కరిగి పోయేకాలానికి, చెరిగిపోయే రాతలకు
మిగిలిపోయే ఒకే ఒక తీయనిజ్ఞాపకం నీస్నేహమేనా...?
31) నిను నేను చేరుకోవడానికికి ఈ నడి సముద్రంలో ఇంకా ఎన్ని తుపానులు ఎదుర్కోవాలో
32) మౌనంగానే తెలుపుతున్న నా మనోవేదన...
మౌనంగానే చేస్తున్నా నీకై నే ఆరాధన కరిగిపొయిన ఈ కాలాన్ని తిట్టుకొంటూ
33) కరిగిపోని ఈ కాలాన్ని తిట్టుకోనా
మాట్లాడలేకుండా మౌనంగా ఉన్న నా మనసును నిందించుకోనా ప్రియా
34) నవ్వుల వెన్నెల విరభూయించే నా జాబిలి నేడేందుకో చిన్నబోయింది...
35) నేను రాసే ఆక్షరాల అడుగున దాగిన భావాలని
గుండేలకి హత్తుకొని చదువు మాటలకి అందని మరెన్నో మదురస్ముతులు
36) పడి లేచే కెరటాల నా మనసుకు ఓదార్పు నువ్వు
నా లో శ్వాస వై నన్ను నడిపించే ప్రాణానివి నువ్వు..నా ఊపిరికి గుండె శబ్దానివి
37) ఒకప్పుడు మరపురాని జ్ఞాపకాన్ని
కాని ఎందుకో ఇప్పుడు గుర్తుకురాని గతంగా మారిపోయాను
38) నా గుండె చప్పుడుకి అర్ధం నువ్వు
నా మౌనం లోని సంగీతం నువ్వు ..నా ఆశ కు ఉపిరి నువ్వు
39) అవును నేను నిజాన్ని నిజంలాగా ఉండాలనుకుంటారు
ఎందుకో నిజంలా ఉంటే నమ్మరు..నేను మారను ఇలానే ఉంటాను నేను నాలానే ఉంటాను
40) ఒక స్వప్నం నిజమైన వేళ,
నా కనులను కన్నీరు కప్పేసింది నన్ను వెక్కిరిస్తూ
41) నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ గుండె గాయాలు పూడ్చుకుంటూ
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న .. నీ చెలిమి కోసం ఎదురు చూస్తు
42) ఎందుకో ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.ఆ రెప్పల అలికిడి కన్నీళ్ళు ఒలుకుతాయి
43 ) ఈ ప్రపంచం లో ""నేను"" అనే జివితం అతి సూక్ష్మమైనది.
44) ""నేను"" అన్న నాకు "నాకు" నేనే శత్రువుని
45 ) దట్టమైన పొగ కాన్సర్ కత్తిని కస్సున
గుండెల్లో గుచ్చింది ఆచ్చం వెన్ను పోటు పొడిచిన నా ప్రియరాలిలా..
46) కమ్ముకున్న చీకట్లను చూసి నీ కురులేమో అనుకున్నాను,
జీవితంలోని వెలుగుపోయి నడిరేయి చీకటే అని తెలుసుకోలేకపోయాను.
47) వస్తూనే వెలతానంటూ విశాదాన్ని తెస్తావు,
వెలుతూనే మళ్ళి ఎప్పటికో అన్న విరహాన్ని రగిలిస్తావు నీకేదైన సాద్యమె
48 ) నీవు లేక స్వప్నాలు ఆగిపొతున్నా మేఘాలు కదలనంటున్నాయి
ఈ మానసిక ప్రయాణంలో నిశబ్ద సమూహాల ఆత్మసంఘర్షణల మధ్య కన్నీటితో నేను
49) అంతులేని ఈ ప్రపంచంలో నీవాడిన చదరంలో పావునయ్యా
నా మనసుకి నీకూ మధ్య మారిపోయి భవిష్యత్ దృశ్యాల్లో అన్ని అవమానపు గాయాలే
50 ) నీ నాలుక మద్యి పగిలిన పదాల మద్యి ఊగిసలాడే హృదయం
ఏనిజాన్ని తెల్సుకోకుండా..నన్ను అవమానిస్తున్న స్నేహమా ఇలా ఎందుకు చేశావో చెప్పవా