. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 22, 2013

నువ్వు తెలిసి అంటావో, తెలీక అంటావో నాకు తెలీదు

ఆప్యాయతల కోసం 
ఏదురుచుస్తున్న నా మనసుకి,
బాధతొ గుండె బరువెక్కింది,
కడదాకా కన్నీళ్ళే శరణ్యం అనుకున్నాను
ఒక్కసారిగా నీ రాకతో 

నా జీవితంలో ఎక్కడొ చిన్న 
ఆశ కలిగింది బ్రతకాలని,
కాని నా ప్రేమ నిన్ను కరిగించలేక పోతుంది
ఐనా ఒక విధంగా ఆలోచిస్తే 

నేను స్వార్దంతోనే నిన్ను ప్రేమిస్తున్నా,
అందుకే నా ప్రేమ నీ మనసుని ఇంకా గెలవలేకపోతుందేమో
చూపు నాదైనా కన్నులు నీవి అని అనుకున్న
కన్నులు నీవని తెలిసి కూడా బాధ పెడుతున్నావు
నా కంట్లో వచ్చే కన్నీరు మాత్రమె నీకు కనిపిస్తుంది
నా కంట్లో కన్నీరు చుసిన క్షణం మాత్రం
నా కన్నీరు తుడవడానికి ప్రయత్నిస్తూ చేరువగా మాట్లాడుతావు
కాని అంతలోనే మల్లి నన్ను దూరం చేసి పరాయివాడిని చేస్తావు
స్పందన నాదైన హ్రుదయం నీదనుకున్న
హృదయం నీదని తెలిసి 

కూడా నన్ను దూరంగా ఉంచుతున్నావు
మరి ఇక నాకు ఆ కన్నులేందుకు
ఈ హృదయమెందుకు
నా కన్నీటికి కారణం నువ్వే,
నీకు అన్ని తెలుసు
ఐన నాపట్ల నీ తీరు మారట్లేదు, 

నా మనసుపడే భాద నీకు తెలియట్లేదు,
నువ్వు తెలిసి అంటావో, తెలీక అంటావో నాకు తెలీదు
కాని అపుడపుడు నువ్వుఅనే 

మాటలు నా హృదయాన్ని బరువెక్కిస్తున్నాయి
ఇంకా ఆ బరువు మోసే శక్తి నాలో లేదు,
కాని నా మనసులోంచి వచ్చే కన్నీరు నీకు కనిపించట్ల
అవి కనిపిస్తే అలా మాట్లాడవు,
నా కంట్లో కన్నీరు తుదవకపోయిన బ్రతకగలను
కాని నా మనసులో కన్నీరుతో నేను బ్రతకలేను ప్రియా నన్ను నా మనసుపడే బాధను అర్ధం చేసుకుంటావని నా మనసులోని కన్నీరు తుడుస్తావని, నీ ప్రేమకై నే వేచి ఉన్నా........