ఒకనాడు అనుకోకుండా
నా జీవితంలోకి వచ్చావు
నీతోనే జీవితమనుకున్నా
నువ్వు లేనిదే నేను లేననుకున్నా
అన్నీ నీతో పంచుకున్నా
కానీ…
నువ్వు చేసిన గాయమింకా మానలేదు
ఈ జీవితమింతే అనుకున్న సమయాన
నువ్వు కనిపించావు
పోతున్న ప్రాణం తిరిగొచ్చింది
ఇక జీవితమంతా సంతోషమే అనుకున్నా
నేనెంతగా ఏడ్చానో
నీకు చెప్పాలనుకున్నా
కానీ..!
నువ్వేం చేసావు!
నన్ను మరచి పొమ్మన్నావు
పరిదులు పెట్టావు ..
నేవెక్కడా నేనెక్కడా అన్నావు
ప్రేమను పరిహాసం చేస్తున్నా అన్నావు
మరెవరికో దగ్గరయ్యావు
నా హృదయమెప్పుడో పగిలి పోయింది
నన్ను చంపుతావెందుకు
ప్రేమ పేరుతో
నేను తెలుసుకోలేక పోయాను
నువు చెప్పింది విన్నాక
ఇంటికెలా వచ్చానో తెలియదు
ఎవరొ పిలుస్తున్నా నాకు వినిపించదం లేదు
వినిపించుకునే పరిస్తితుల్లో నేను లేను
కంటి ముందు అంతా చీకటి
యేమి చెస్తున్నానో తెలియదు
కానీ…
ఒకటి మాత్రం నిజం
రేపుదయం ఈ లోకమంతా వినిపిస్తుంది
“పాపం ఎవరో ప్రేమ పేరుతో మోసం చేశారంట”.
నా జీవితంలోకి వచ్చావు
నీతోనే జీవితమనుకున్నా
నువ్వు లేనిదే నేను లేననుకున్నా
అన్నీ నీతో పంచుకున్నా
కానీ…
నువ్వు చేసిన గాయమింకా మానలేదు
ఈ జీవితమింతే అనుకున్న సమయాన
నువ్వు కనిపించావు
పోతున్న ప్రాణం తిరిగొచ్చింది
ఇక జీవితమంతా సంతోషమే అనుకున్నా
నేనెంతగా ఏడ్చానో
నీకు చెప్పాలనుకున్నా
కానీ..!
నువ్వేం చేసావు!
నన్ను మరచి పొమ్మన్నావు
పరిదులు పెట్టావు ..
నేవెక్కడా నేనెక్కడా అన్నావు
ప్రేమను పరిహాసం చేస్తున్నా అన్నావు
మరెవరికో దగ్గరయ్యావు
నా హృదయమెప్పుడో పగిలి పోయింది
నన్ను చంపుతావెందుకు
ప్రేమ పేరుతో
నేను తెలుసుకోలేక పోయాను
నువు చెప్పింది విన్నాక
ఇంటికెలా వచ్చానో తెలియదు
ఎవరొ పిలుస్తున్నా నాకు వినిపించదం లేదు
వినిపించుకునే పరిస్తితుల్లో నేను లేను
కంటి ముందు అంతా చీకటి
యేమి చెస్తున్నానో తెలియదు
కానీ…
ఒకటి మాత్రం నిజం
రేపుదయం ఈ లోకమంతా వినిపిస్తుంది
“పాపం ఎవరో ప్రేమ పేరుతో మోసం చేశారంట”.