. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, July 11, 2013

నీ గురించి విన్నాక మన్సులో తెలియని అలజడి.


సువిశాల శూన్యం లో
మన దారులు సమాంతర రేఖలేనేమో!
నేనొక అగ్ని శిఖనని
ఏ అనుభూతులూ అఖ్ఖర్లేదని గర్వం
అందుకే కదూ ఒంటరినయ్యాను
ఇదంతా నీ గురించి తెలియక ముందు
అన్ని తెల్సిన తరువాత నీ గురించి విన్నాక
మన్సులో తెలియని అలజడి.
నీ జాడ తెలియక మదనపడుతూ
తూరుపునుండి పశ్చిమానికి వెతుకుతున్నా!
నా గమనం లో…
ఎందరో నన్నాడిపోసుకుంటున్నారు
కాల్చేస్తున్నానని, మాడ్చేస్తున్నానని
నేనేం చేయను నీ విరహంలో నేనొక సమిధను
నేనెట్లా కాల్చను…
స్వయంగా నేనే కాలిపోతుంటే!
నువు నాకంటే ముందుగా

నేనెవరో తెలియనట్టు వెలుతుంటే
నీతో నడవాలని  పరిగెత్తినా
అయినా నిన్ను చేరలేకున్నాను
నువ్వెలా ఉంటావో చూసిరమ్మని
చందురున్ని పంపా
నీ అందం చూసి గులామై
నీ నుదుట సింధూరమయ్యాడని
తరవాత తెలిసింది
నా శరీరాన్ని ముక్కలుగా చేసి
చుక్కలుగా పంపా…
మోసం చేసి..
నీ చెక్కిట కెంపులయ్యాయి
వాయువుని పంపా..
నీ సమాచారం చెప్పమని…
సమస్త ప్రాణికి ఆహ్లాదం పంచుతున్నాడంట నీతో కలిసి
వరుణిన్ని పంపా నిన్ను ముద్దగా తడపమని
అపుడైనా చలికి వణుకుతూ…
నా బాహువుల్లో ఒదిగిపోతావని
శూన్యం నుండి రాలే ప్రతి చినుకునూ
నిన్ను చేరనివ్వడం 

అందుకే నేనిలా నీకోసం విరహతో
కాలి బూడిదౌతున్నా .. 

చచ్చిపోతున్నా ప్లీజ్
ఒక్కసారి వచ్చి చూసిపోవా .