. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 26, 2013

నేను ఒంటరి సరే ... నీవు కూడా ఒంటరేనా

చెలి అల మది తీరాన్ని తాకి వెళ్ళిపోయింది.......
ఆ జడిలో తడిసిన హృదయం కనురెప్పల మాటున తేలింది
తాను పొంగక నన్ను మింగనివ్వక ఒంటరి భారాన్ని మోపింది
అప్పుడే అనిపించింది ఈ జీవితాన్ని ఒంటరి గానే ఆపేద్దామని...
ఇంతలో మూసివున్న ఎద గొంతుక తొలిసారి తెరుచుకుంది

నేను  ఒంటరి సరే ... నీవు కూడా  ఒంటరేనా .....
చుట్టూ మెరిసే తారలు ఎన్నున్నా నిశిలోని చంద్రుడు ఒంటరి 
విరజిమ్మే కాంతులు ఎన్నున్నా వెలిగే సూర్యుడు ఒంటరి 
వినిపించే చప్పట్లు ఎన్నున్నా వరించే విజయం ఒంటరి
ఓదార్చే మనసులు ఎన్నున్నా మిగిలిపోవు ఓటమి ఒంటరి
చుట్టూ కేరింతల నడుమ ఏమీ ఎరుగని జననం ఒంటరి
చుట్టూ ఏడుపుల నడుమ చలనం లేని మరణం ఒంటరి
కోరవచ్చు కోర్కెలు ఎన్నున్నా కోవెల్లో దైవం ఒంటరి


నీకై తోడుగా ఇన్ని ఉండగా నీవెందుకు ఔతావు ఒంటరి అంటూ
నా మది తన గోంతు చించుకుని వెర్రి కేకలు పెట్టింది
నైరాశ్యపు చప్పుడులో ఆ అర్తనాదాలు చెవికెక్కక
నిస్పృహ తెరల మాటున వాస్తవం కనిపించక 
ఎద పల్కిన హితవాక్కులు తలకెక్కక...
మది తలపులు ముగించి గది తలుపులు బిగించి 
అన్నిటికీ తెగించి... ఆఖరి శ్వాశను వదిలాను...