నేస్తమా!
ఎందుకిలా వేధిస్తావు?
పగిలిన హృదయం పలికే
మూగ భాధల్ని ఎవరికి
వినిపించను మదిలో
మెదిలే అనురాగ దృశ్యాల్ని
ఎవరితో పంచుకోను
కన్నీరు కావ్యాలై కందంతొక్కి
కారనాలు వెతుకుతుంటే
కనులముందు
కారుచీకట్లు కమ్ముకొని
ఈ నిశీధిలో చీకట్లో
నేను ఒంటరి పోరాటం
సాగించలేను వసంత రాత్రుల
తీయదనాన్ని ఆస్వాదించనూలేను
మన్సులోనే అగ్ని పర్వతాలు బ్రద్దలై
లావా కనుల నుండి ప్రవహిస్తుంటే
మనసు విప్పి మరొకరితో
మాటడనూ లేను
మౌనం అనే అగ్నిగుండంలో
కాలిపోతున్నాను
తగల బడుతున్న
నేను తడబడుతున్న పదాలతో
ఏం చేస్తున్నానో తెలీక..
ఎమౌతుందో అర్దంకాక
ఎవ్వరిని నమ్మాలో తెలీక ..
ఏమని చెప్పాలి
ఎదురు పడ్డ మనిషి ఎదపై చేసిన గాయాన్ని తట్టుకోలేక మనం నుంచి నేనుగా ఒంటరిగా మిగిలిపోయా నీవు లేక
ఎందుకిలా వేధిస్తావు?
పగిలిన హృదయం పలికే
మూగ భాధల్ని ఎవరికి
వినిపించను మదిలో
మెదిలే అనురాగ దృశ్యాల్ని
ఎవరితో పంచుకోను
కన్నీరు కావ్యాలై కందంతొక్కి
కారనాలు వెతుకుతుంటే
కనులముందు
కారుచీకట్లు కమ్ముకొని
ఈ నిశీధిలో చీకట్లో
నేను ఒంటరి పోరాటం
సాగించలేను వసంత రాత్రుల
తీయదనాన్ని ఆస్వాదించనూలేను
మన్సులోనే అగ్ని పర్వతాలు బ్రద్దలై
లావా కనుల నుండి ప్రవహిస్తుంటే
మనసు విప్పి మరొకరితో
మాటడనూ లేను
మౌనం అనే అగ్నిగుండంలో
కాలిపోతున్నాను
తగల బడుతున్న
నేను తడబడుతున్న పదాలతో
ఏం చేస్తున్నానో తెలీక..
ఎమౌతుందో అర్దంకాక
ఎవ్వరిని నమ్మాలో తెలీక ..
ఏమని చెప్పాలి
ఎదురు పడ్డ మనిషి ఎదపై చేసిన గాయాన్ని తట్టుకోలేక మనం నుంచి నేనుగా ఒంటరిగా మిగిలిపోయా నీవు లేక