ఆస్తుల అగ్రిమెంట్ కావాలన్న...ఇల్లుకొనేప్పడు అగ్రిమెంట్ చేసుకోవాలన్నా....అద్దెఇల్లు తీసుకునేప్పుడు కచ్చితంగా కావాల్సింది ష్టాంప్ పేపర్లు...ఒకప్పుడు నకిలి ష్టాంప్ పేపర్ల కుంబకోణం వెలుగుచూసినతరువాత...కొందరు అక్రమార్కులు అసలుకే ఎసరు పెట్టారు..అసలు రేటుకన్నా రేటు ఎక్కువగా అమ్ముతున్న గ్యాంగ్ లు... లేని కొరతను సృష్టిస్తు కొత్త కుంబకోణానికి తెరలేపిన ష్టాంపుల కుంబ కోనాల పై CVR న్యూస్ నిఘారిపోర్టు
ఇది బహిరంగ రహస్యిం...అందరికీ తెల్సు అయినా ఎవ్వరూ మాట్లాడరు...కారణం ఎవరి వాటావారికి అందుతుంది...అన్నితెల్సి బహిరంగంగా మార్కెట్ లో అమ్ముతున్నా ఏ అదికారి పట్టించుకోరు...ఈ విషము సదరు అదికారులను అడితే మాకు తెలీదు...ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు...ఆయా ప్రోపర్టిని బట్టి వాల్యూ వేయడాన్ని ప్రాక్లింగ్ అంటారుసంబదిత ఏజెంట్ల వద్ద మాత్రమే అడ్రస్ వివరాలు తీసుకొని అమ్మాల్సిన ష్టాప్ పేపర్లు చివరకు ఫ్యాన్సి ష్టొర్ సరుకుగా మారిపోయింది..దీని విషయం C.V.R News నిఘా పెట్టినప్పుడు వెలుగు చూసిన వాస్తవాలివి అవేంటో మీరే చూడండి...