ఒక అమ్మయి తన లవర్ నీ ఇల అడిగింది next week నా బర్త్‌డే కదా ఏ గిఫ్ట్ ఇస్తున్నావు రా అని అడిగింది
తన లవర్ ఇల అన్నాడు ఇంకా వారం వుంది కదా అప్పుడే అడుగుతే ఎల చెప్పను సరే చెప్తున్నా ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్ నీకు నేను ఇస్తా అని మాట ఇచ్చాడు......
అమ్మయి బర్త్‌డే కి మూడు రోజులు ముందు ఆ అమ్మయి సృహ తప్పి పడిపోయింది వెంటనే హస్పిటల్ కు తీసుకు వెళ్ళారు.....
డాక్టర్ ఆ అమ్మయినీ చెక్ చేసి తన కుటుంబ సభ్యులతో ఇల చెప్పాడు తను ఎక్కువ రోజులు బ్రతకదు తనకు వెంటనే సేమ్ గ్రూప్ వున్నా వారు కావలి ఎవరైన హర్ట్ డోనేట్ చేయాలి లేకపోతే చనిపోతుంది అని చెప్పాడు......
ఆ అమ్మయి తన లవర్ చేతులు పట్టుకొని ఏడుస్తు ఇల చెప్పింది రే నేను కొద్దిరోజుల్లో చనిపోతనంట నువ్వు నన్ను మర్చిపోరా PLS RAA నా చివరి కోరిక ఇదేర నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నా కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోరా అని అంది......
ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి నువ్వు ఎక్కడకి పోతావు రా నన్ను వదిలి నీకు ఏమి కాదురా నేను ఉన్నాను కదా.......
ఆ అమ్మయి ఏడుస్తు ఇల అంది నువ్వు అంతా నమ్మకంగా ఎలా చెబుతున్నావు రా నేను బ్రతుకుతాననీ.....
ఆ అబ్బాయి అమ్మయి నుదుటి మీద kiss చేస్తు నీకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా ఆ గిఫ్ట్ చూడు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు......
రెండు రోజులు తర్వాత ఆ అమ్మయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది......
తన బ్‌డ్‌రూంలో ఒ లెటర్ వుంది ఆ లెటర్‌లో ఇల రాసి వుంది
Dear,
బుజ్జి.. నీవు ఇ లెటర్ చదువుతున్నావు కదా నువ్వు బ్రతుకుతావునీ చెప్పాను కదా
నా ప్రాణం వున్నంత వరకు నువ్వు ఎలా చనిపోతావు రా
నా ఆకరి శ్వాస వరకు నీ కోసమే బ్రతుకాలి అనుకున్నా
నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాలనీ అనుకున్నా
"బుజ్జి"నువ్వు మొన్న అడిగావు కదా నా బర్త్‌డే కి ఏ గిఫ్ట్ ఇస్తావనీ
నీకు అప్పుడు చెప్పాను కదా నీకు ఎవరు ఇవ్వనీ గిఫ్ట్ నేను ఇస్తాననీ
నీకు ఎవ్వరు ఇవ్వలేనీ గిఫ్ట్
( నా గుండే నీకు గిఫ్ట్ గా ) ఇచ్చ బంగారం ఏడవకు రా నేను చనిపోయిన
నా గుండే నీ దగ్గరే వుంది కదరా నా గుండే లో వున్నది నీ ప్రాణమే
" బుజ్జి " I Love u Bujji True love never dies.....
నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు...
ఆ అబ్బాయి తన గుండేను డోనెట్ చేసాడు తన ప్రియురాలి కోసం.....
ఇప్పటికి అబ్బాయిలు ప్రేమకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు వున్నారు కనుకనే ప్రేమ అనే పదం బ్రతుకుంది.......