. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, July 7, 2013

మరణానికి నా ప్రేమ లేఖ ..ఇది నీకు చేరే లోగా నేను నీదగ్గర ఉంటానేమో ప్రియా

ఓ  ప్రియాతి ప్రియమైన మరణమా ! నీవు బాగానే ఉన్నవని తలుస్తాను మొన్న నీవు నన్ను చూడడానికి వచ్చి నపుడు నేను కొంచెం బిజీలే
అందుకే నిన్ను పట్టించు కో లేక పోయాను .
అయినా  నన్ను నువ్వు ప్రేమతో అంటిపెట్టుకొని మరణమా నా చుట్టూ తిరిగి నాతోనే ఉన్న వన్న సంగతి కూడా నాకు జ్ఞాపకం రాలేదు నీవు నీదగ్గరకు తీసుకెళ్ళడానికి నా మనసుకు దగ్గరైన వాళ్ళతో అనరాని మాటలు అనిపిచావు గా  నువ్వు ఉన్న పాటున  నన్ను లేపుకుని వచ్చేశావే మరణమా ....పాపం !తనేమి ఐ పోతుందో ఆలోచించవా? నా మీద ఆశతో తన వారిని వదిలి నన్నే ప్రాణంగా నమ్ముకుంది.మరి నేను ఆమెనేల వదిలి రాగాలను? ఐనా !నువ్వు బలవంతం గా  నేను రానని  చెప్పానా చెప్పలేదే నేను ఏక్షనమైనా రావడానికి సిద్దం నావల్ల ఎవరికన్న కాస్తైనా ఉపయోగ పడతానేమో అని చిన్న ఆశతోనే ఊన్నా ఇప్పటిదాకా మరణమా  ఇలా చేయడం సమన్జసంగా ఉందా? నాకోసం నమ్ముకున్న ఒకే ఒక్క బిడ్డవుంది పాపం ఇంకా జీవిత పాఠాలు నేర్చుకోలేదు .. నాన్న ఉన్నాడుగా అని అనుకొంటుంది అన్నిటికీ నా శవంచుట్టూ తిరుగుతూ నాకోసం ఎలా పరితపించి పోతుందో ఆ బిడ్డకు ఇంకా పసితనం పోలేదు మరణమా ఆ బుజ్జిదాని భవిష్యత్తుకు   ఒక బాటైన  రాలేదు
నీకామాత్రం జాలి రాలేదా ? పాపం నేను వాళ్ళకు లోకం పోకదలేమి నేర్పించనే లేదు .
నేనిలా వచేస్తానని అనుకుంటే కచ్చితంగా వాళ్ళకు కొన్ని జాగ్రతలు నేర్పెవాడినే అప్పుడు కనీసం నీకోసం నాకు ఆలోచనైన రాలేదు.మరీ బాధా కరమైన సంగతి.
 ఏమిటంటే  .చూడు అదిగో అలా కఠినంగా వచ్చేశావు.. నా స్నేహితుల రూపంలో అవమానిస్తూ నిన్ని ఆహ్వానించేలా చేశారుగా నీకు తెలుసు.అయినా వల్లకైనా చెప్పనీయలేదు.చూడు నా ఫ్రెండ్స్  నా బందువులు నాతో పాటు పని చేసిన నా కొలీగ్స్ ఎలా వచ్చారో చూడు గుంపుగుంపులుగా వచ్చి ఎలా ఏడుస్తున్నారో వల్లతోనైనా నా కూతుర్ని   అప్పగించానీయవా.అదిగో అందగా కనిపించి ఏడుస్తున్నట్టు నటిస్తుందే అమే నా చావుకి కారణం .. చూడు ఎలా దొంగ ఏడ్పులు ఏడుస్తుందొ... తను భాదపెట్టి అమె స్నేహితులతో అనరాని మాటలనిపించి చచ్చేలా చేసి ఇప్పుడు ఎలా నటీస్తుందో చూడు ..అదిగో నా చిట్టి తల్లికి కొన్ని రహస్యాలు చెప్పాలి చెప్పి వెంటనే వస్తాను మరణమా.
నన్నోక్కసారి వదిలితే అన్నిచేప్పి .వెంటనేవచ్చేస్తాను మరణమా..నేను రాను అనడం లేదు కదా నా ప్రతి అనుబంధాలను నువ్వే తెంచేసి నీ ఇస్తా ప్రకారమే న న్నిక్కడికి తీసుకోచావులే
నన్ను నీతోనే ఉంచుకో కానీ ఒక్క ఛాన్స్ నకివ్వావా ?ప్లీజ్ మరణమా నేను వాళ్ళకు మల్లె కనిపిస్తే నేను లేఖ వాళ్ళతో ఉంది పోతనో నీ అనుమానం కదూ ?
 అలచేయనుప్లీజ్ కొంచెం వాళ్ళ గుండె దిటవు చేసుకొమ్మని బ్రతుకంటే ఇలాంటిదేనని నా అనుభవం  కాస్త "బుజ్జికి " చెప్పోచేస్తాను
.అంతా చెప్పినా వినవా నీకు స్వార్ధం ఎక్కువేం?
నన్ను వెనక్కి వేల్లనీయన్నమాట .సరే నీ  ఇష్టం నా భాధ నీకు అర్ధం కాదులే ఎందుకంటే నీవు చావువు కదా !చీకటి ఏకాంతం తప్ప నీకు ఇంకేమి అర్ధం కాదులే .అదిగో అక్కడ ఎంత బాగా నటిస్తుందో చూడా మనిషి.. నేను తనను పరిచయం చేసుకోమనలేదు .. తనంతట తానే పరిచయం చేసుకొని .. నన్ను ఇలా చేసింది తన స్వార్దం కోసం నన్ను ఇలా చేసింది ,, పైకి ఎన్ని నీతి మాటలు  ఎంత తియ్యగా మాట్లాడుటుందో తెల్సా ... అన్ని నిజం అనేలా నమ్మిస్తుంది .. నీవు కాకపోతే మరొకడు ఆమెకు కాని తనే నా ప్రాణం అనుకున్నా.. చివరికి నా ప్రాణం తీసుకునే లా చేసి ఇప్పుడు చూడు దొంగ ఏడ్పులు ఏడుస్తుంది.. అదిగో మద్యి మద్యిలో ఫోన్లు చేస్తుంది అమె కొత్త స్నేహితులకు .. SMS లు  పంపిస్తుంది ఏలా ఉన్నావు బంగారం అంటూ ..తనకు ఒకప్పుడు నేను రాసే ప్రతి అక్షరం సూపర్ తరువాత .. ఎవడో వంచన చేరి బంగారు నీకంటే ఎవరు బాగారాస్తారు కన్నా అంటూ తియ్యగా వయ్యారంగా మాటలు...నన్ను శంవంగా చేశా అన్న జాలి కూడా లేకుండా ..నా దగ్గర ఏమాసింసి నాతో స్నేహం చేసిందో తెలీసు ... వాళ్ళ దగ్గర తనకేం నచ్చిందో తెలీదు .. వాళ్ళతో నన్ను ఎంత అవమానాల పాలుచేసి నన్నిలా శవాన్ని చేసి తనేం సాదించిందో తెలీదు ..తాను చదువుకున్న చదువులో ఇదే నేర్పారేమో ఇలా మోసం చేసి చచ్చిపోయేలా చేసి ఎవరోనో ఎంజాయి చేయమని..వీడు కాకపోతే ఇంకోడు..నాకేమో నటించడం చేతకాదు .. ఏదైనా మనసులో ఉన్నదే చెప్పేస్తా .. మాయమాటలు నాకు రావు... అలా చెప్పాలి తనకు మరి నాకు రావు నేనేం చేయాలి .. అందుకే నేనిలా శవం అయ్యా వాళ్ళూ స్నేహితుల్లా ఆనందంగా తనతో ఉన్నారు తను నాది అని చెబుతూ నన్ను ది వాడు ఎన్ని సార్లు నన్ను చంపాడో తెల్సా.. నీవు రాకముంది అనేకరకాలుగా చంపాడు వాడెవడో కూడా నాకు తెలీదు .. అమె కొత్త స్నేహితుడంట తనే పంపిందో వాడి నాదగ్గరకు వచ్చాడో తెలీదు క్షన క్షనం వాళ్ళిద్దరు ఎంతక్లోజో చెబుతూ నాకు నేను చచ్చేలా చేసి ఆనందించాడువాడు చెప్పింది నమ్మలే కాని ఎన్నో సాక్ష్యాలు చూపీంచాడు వాళ్ళిద్దరు ఎంతక్లోజో . మరినేనేం చేయను ఇలా చచ్చిపోక..అందరూ నమంకంగా ఉంటారు .. నిజాయితీగా ఉంటారు మరి నాతో ఉన్నవాళ్ళేంటీ ఇలా చేస్తున్నారు .. ఒక్క నా ఒక్కడీతో.. తప్పమరనమా నా మాట కాస్త ఆలకించవా