. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 22, 2013

స్నేహితురాలు "నాట్యిమయూరి" హైమా కు పుట్టినరోజు సుభాకాంక్షలుఆ నది నిశీధిలో కడలి ఒడిని తాకుతూ
వచ్చిన గాలులు నాకు గుర్తు చేసాయి 

ఈ రోజే హైమా ని పుట్టిన రోజని...
అంబరాన్ని దాటుకుంటూ వచ్చిన
లేభానుని కిరణాలు నాకు గుర్తు చేసాయి 

ఈ హైమా రోజే నీ పుట్టినరోజని..
చెలీ...ఆకాశంలో తారలన్నింటిని మాలగా
అల్లి నికిద్దామనుకున్నా..

కాని నువ్వే ఒక తారవని ఊరుకున్నా హైమా ..
నీ నవ్వుల హరివిల్లు తో 

నాట్యమయూరివై దృవతారలా వెలగాలని ఆసిస్తాను
రంగు రంగుల సీతాకోక చిలకల్ని దోసిట పట్టి నికిద్దమనుకున్నా..
కాని ఇంద్రధనస్సు లాంటి నీ ముందు అవి వెల వెల బోతాయని వదిలేశా...
పోనీ ఓ గుప్పెడు గులాబిలయినా నికిద్దామనుకుంటే..
నీ ఆధారాల ముందు వాటి గులాబి 

అందం ఎపాటిదని మానుకున్న..
సరే..ఒక రోజా అయినా నికిచ్చి..
నీ మీద నాకున్న అభిమానం 

తెలియచేద్దాం అనుకున్నా హైమా .,
నీ చెక్కిళ్ళ ఎర్రదనానికి అది సాటి రాదని వదిలేశా..
తుమ్మెదలతో పోటి పడి మకరందం సంపాదించా..
నికిద్దామని..కానీ అద్బుతమైన నీ అసమాన ప్రతిభముందు
దాని తియ్యదనం ఎపాటిదని దాన్ని కూడా వదిలేశా...
అప్పుడనిపిచింది..అనుక్షణం నిన్ను ఆరాధించే,
నీకై పరితపించే, నా నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలే..
నీకు నేనిచ్చేఅతి విలువైన బహుమతి అనీ..
ఆ క్షణంలో నీ కళ్ళల్లో కనిపించే ఆనందమే అందుకు సాక్షి అనీ....
కలకాలం నిండు నూరేళ్ళూ హైమా ఇలా
నవ్వుతూనే ఉంలని కోరుకునే 

          నీ స్నాహితుడు, హితుడు- -- --ఆదూరి ఇన్నా రెడ్డి