. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 30, 2013

పగుళ్ళు బారినట్లు నెర్రెలు చీలి స్వప్నాలన్నీ తెగి పడుతూనే ఉన్నాయి

ఇక్కడ అన్నీ ఆత్మావిష్కరణలే
ఆత్మల్ని అమ్ముతారు లేదా అద్దెకిస్తారు
శరీర౦, ఆత్మలు లేని దేహాలకు పురుడు పోయమని అదేశిస్తారు.అవును ఆత్మలనే కాదు ఆత్మాబిమానాన్ని కూడా అమ్ముతారు..అవసరాన్ని అడ్డుగా పెట్టి అడ్డంగా తన మన అన్న భేదం లేదిక్కడ .. ఆసమయంలో తనను గొప్పగా పొగడాలి ఏదుటి మనిషి మనసుకు ఎంత దగ్గర అన్నది కాదు.. తాను ఏదుటి వాళ్ళను భాద పెట్టాను అన్నది కూడా కాదు అప్పటి కప్పుడు తెచ్చిపెట్టుకున్న ఆనందం కోసం ... ఎదుటి మనిషి పొగడ్తలకోసం దేన్నైనా తకట్టు పెడతారు మనిషి మానవత్వం  స్నేహం ప్రేమ అన్నీ ట్రాష్ ఇక్కడ ... దేనికీ విలువలేదు .. ప్రపంచంలో నీవొక్కాడివేనా  నీవు కాకపోతే నీలాంటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు.. చిత్తకార్తె కుక్కలు .. కుక్కమూతి పిందెలు ఆత్మాభిమానం లేని కుక్కలు .. వాళ్ళ కోసం మనసుకు దగ్గరైన మనిషిని ఏమార్చావు  మరి ఏం సాదించావో తెలీదు..అలాంటి వాళ్ళలా నేనుండ లేను నేను నేనులానే ఉంటా.. నాకు నేను గానే ఉంటా.. నన్ను నా ఆత్మాభిమానాన్ని అందరిలో తాకట్టూ పెట్టావుగా.. అందరిలో నన్ను అవమానించావుగా అయినా నేనింతే నేను నాలానే ఉంటాను. నాలో ప్రేమ కూడా ఇంతే నీలా ఎవరి పొగడ్తలకోసమో నేను మారను నాలోని ప్రేమ మారదు .. నాది స్వార్దమే .. నా అన్నది నాకే దక్కాలన్నస్వార్దమే అయినా నేను మారను మారలేను  .
గుట్టు చప్పుడు కాకు౦డా మ౦చు దుప్పటి కప్పుతారుఅన్నీ పలకరి౦పులే అయినా అర్థ౦ కాని నొసటి భాష్య౦ తో కొట్టుకు చస్తు౦టా౦. ఎవరికీ తెలీకుండా తలలు మార్చేగనులు తలపులను మార్చలేరా.. తన్నుకు చస్తున్న భావాలతొ ఆడుకోవడం నేర్చుకున్నావు నీకేమని చెప్పను ఎన్నని చెప్పను.. నాగుట్టు మొత్తం మరొకరికి చెప్పి మరీ నన్ను అవమానించావు వాడు చేస్తున్న అవమానం తెల్సీ నవ్వుకుంటున్నావు ఇదా నీ ప్రేమ ఇదా నీ స్నేహం గుండెల్లో పెట్టుకంటున్నావనుకునా ఇలా గుండేలమీద తంతావనుకోలేదు  కాని నీవలా చేస్తావని వాడు వెటకారంగా మాట్లాడేదాకా తెలీదు.. నీవు కొన్ని నిజాలు వాడి దగ్గర వదలి పెట్టావు వాటినే అస్రాలుగా చేసుకొని రెచ్చిపోతున్నాడు నీకు తెల్సిందో లేదో తెలీదు తెల్సినా తెలీనట్టూ నటిస్తున్నావో  తెలేదు కాలపు కు౦చె జారవిడుస్తున్న ఒక్కొకాన్వాస్ పై
అక్కడక్కడ‌ ప్రవాహపు జాడలు కనిపిస్తున్నాయి
అ౦తా పగుళ్ళు బారినట్లు నెర్రెలు చీలి
స్వప్నాలనీ తెగి పడుతూనే ప్రయాణ౦ సాగుతు౦ది. కాలం కన్నెర్రచేంది చేసింది ... కాలనాగై నీరూపంలో కాటేసింది .. నీవే కాలనాగువై నన్నుఇలా  కర్మకు వదిలేసి కాటేస్తావని అస్సలు ఊహించలేదు.. ఊహించి ఉంటే నీజోలి వచ్చేవాడినే కాదు.. అసలే బంగ పడ్డ హృదయం ఎన్ని గాయాలని తట్టుకొంటుంది .. నీవు గతం తాలూకా గాయాన్ని  మానేలా చేస్తావనుకున్నాగాని నీవు అంతకంటే పెద్ద గాయం చేసి దూరంగా నిలబడి మరికరి చెంత చేరి నన్ను అవమానిస్తావని అస్సలు ఊహీంచలేదు నీ అందమైన ఊహల ప్రవాహం నా హృదయాంతరంగంలో ప్రవహిస్తుంది అయినా ఎక్కడో దిగులు నీవు చేసిన గాయాలకవి ఇంకా పెద్ద గాయాలు అవుతున్నాయి నీవు చేసిన గాయాలకు మనస్సంతా నెర్రెలిచ్చింది.. పగ్గుళ్ళ మయం అయింది అన్నీ తెల్సు కానీ నీకు కావల్సింది నీస్వార్దం ..నీ ఆనందం నీకు ముక్యిం నాతో నీకు పనేంటె ఎవరెటు పోతే నీకేంటి కదా చివరికి మనసైన వాడు చస్తాను అంటే  కూడా అయితే నాకేంటీ అన్న మనిషివి నీకు ఆమాటలు గుర్తున్నాయో లేవో మరి..
ప్రతి శరీరానికి ఇప్పుడు ఒక ఆత్మ అవసరమౌతో౦ది శరీర౦ ఆత్మ లు వేరు వేర‌ని
నగర నడిబొడ్డున ఉన్న బోధి వృక్ష౦ గొ౦తుపగిలేలా జ్ఞానాన్ని ప్ర‌భోదిస్తో౦ది. నీ మౌనానికి వాడూ గాయపడ్డాడంట రాసుకోంటున్నాడు ...ఆగాయం మనసుకు కాదంట యదకంట యదలోతుల్లో నీవు దూసుకెళ్ళీ గిలిగితల తాలూక గాయం అంట మరి .. అలా చేశావా. వాడో కుక్కమూటి పిందె అని నాకు తెల్సు అయినా నన్ను అవమానించడానికి ఆయుదంగా చేసావు వాడు రెచ్చిపోయి ఎదుర్పడీ మరీ గాయపెడుతున్నాడు .. నీవు అంత చనువిచ్చవంటూ.. నేనేం చేయను నీవదిలి పెట్టిన కొన్ని నిజాలను  సాక్ష్యాలుగా చూపిస్తున్నాడు .." ప్రేమ రాపిడి" అన్న నీవే ఏన్ని మాటలు అవలీలగా మార్చి నన్ను ఏమార్చావు.. నీకు ఏదైనా సాద్యమే ...ఇలా అన్ని నాకు ప్రశ్నలే .. సమాదానం దొరకని ప్రశ్నలన్నీ నాపై దాడి చేస్తున్నాయి గాయాలు చేస్తున్నాయి మనుష్యులను మార్చి మనసులను ఏమార్చి ఏంసాదించావో అర్దం అవ్వడంలేదు ..