నీ స్నేహ హస్తాన్ని అందించు
చిమ్మ చీకటినైనా చీల్చుకువస్తా
నీ ప్రేమామృతాన్ని కురిపించు
సప్తసంద్రాల్నైనా దాటేస్తా
నీ హృదయంలో కాస్త చోటివ్వు
ఈ ప్రపంచాన్ని ఎలేస్తా
నీ పెదవిపై చిరునవ్వునౌతాను
నీ తోడునీడగా ఉంటాను..
లేదంటే ఇలా మైనంలా కరిగిపోతూనే ఉంటా
ఏదోరోజు కనిపించకుండా పోతా ప్రియా
మన్నించి దరి చేర్చుకో నేస్తం..
నువ్వు అడిగావంటే చాలు
నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తా..
ఏన్నాళ్ళైనా... ఏన్నేళ్ళైనా...
ఇప్పటికీ....... ఏప్పటికీ.....మనసా
చిమ్మ చీకటినైనా చీల్చుకువస్తా
నీ ప్రేమామృతాన్ని కురిపించు
సప్తసంద్రాల్నైనా దాటేస్తా
నీ హృదయంలో కాస్త చోటివ్వు
ఈ ప్రపంచాన్ని ఎలేస్తా
నీ పెదవిపై చిరునవ్వునౌతాను
నీ తోడునీడగా ఉంటాను..
లేదంటే ఇలా మైనంలా కరిగిపోతూనే ఉంటా
ఏదోరోజు కనిపించకుండా పోతా ప్రియా
మన్నించి దరి చేర్చుకో నేస్తం..
నువ్వు అడిగావంటే చాలు
నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తా..
ఏన్నాళ్ళైనా... ఏన్నేళ్ళైనా...
ఇప్పటికీ....... ఏప్పటికీ.....మనసా