.మోసం
ఏ ప్రాణికి తెలియదు ..మనిషికి తప్ప
కర్మ భూమిపై
మూడువంతులనీరు ... మిగతాది కన్నీరు
ఓయ్ గంతలు బిగించావా
ఒళ్ళంతా కళ్ళవుతా.... తట్టుకోలెవ్
వలపు వంతెన
నీ మనసుకి .... నా మదికి
బురద నవ్వింది కమలంలా
పువ్వు నవ్వింది భ్రమరంలా
రానితనం – రాయలేని తనం
కళ్ళకి కట్టెట్టుగా
మనసుకి పట్టెట్టుగా
బుద్ధికి తట్టెట్టుగా
కవిత కట్టటాలని
గట్టిగా పట్టుపట్టా
ఏమి చెప్పాలో
ఎక్కడ మొదలు పెట్టాలో
ఎక్కడకు చేరుకోవాలో
తెలియని తనం
నీలాంటి పాఠకుడి ముందు కుప్పిగంతులు ?
ఇంద్రజాలం చేయనా
గురువులా బోధించనా
పాలకునిలా శాసించనా
నెమ్మదిగా ఎరిగించనా
నిదానంగా విన్నంవించనా
ఆప్యాయంగా అలరించనా
వినయంగా వివరించనా
నీ నేస్తంలా వాస్తవించనా
నా ఉద్వేగం కాదు
నీ ఉత్సాహం కావాలి
ఉల్లాసం రావాలి
ఉత్సుకత రగిలించాలి
కడుపుబ్బ నవ్వించాలి
గుండెల్ని కరిగించాలి
నిన్ను మురిపించాలి
రాసే ప్రతి గేయం
నీలో గాయం మరిపించాలి
నాలో జ్వాల చల్లారాలి
నీ నవ్వుల సాయం కావాలి
నీ నవ్వు నాకు ‘సప్లమెంటరీ’ కాదు
నా జీవితానికి కాంప్లిమెంటరీ’ కావాలి
ఏ ప్రాణికి తెలియదు ..మనిషికి తప్ప
కర్మ భూమిపై
మూడువంతులనీరు ... మిగతాది కన్నీరు
ఓయ్ గంతలు బిగించావా
ఒళ్ళంతా కళ్ళవుతా.... తట్టుకోలెవ్
వలపు వంతెన
నీ మనసుకి .... నా మదికి
బురద నవ్వింది కమలంలా
పువ్వు నవ్వింది భ్రమరంలా
రానితనం – రాయలేని తనం
కళ్ళకి కట్టెట్టుగా
మనసుకి పట్టెట్టుగా
బుద్ధికి తట్టెట్టుగా
కవిత కట్టటాలని
గట్టిగా పట్టుపట్టా
ఏమి చెప్పాలో
ఎక్కడ మొదలు పెట్టాలో
ఎక్కడకు చేరుకోవాలో
తెలియని తనం
నీలాంటి పాఠకుడి ముందు కుప్పిగంతులు ?
ఇంద్రజాలం చేయనా
గురువులా బోధించనా
పాలకునిలా శాసించనా
నెమ్మదిగా ఎరిగించనా
నిదానంగా విన్నంవించనా
ఆప్యాయంగా అలరించనా
వినయంగా వివరించనా
నీ నేస్తంలా వాస్తవించనా
నా ఉద్వేగం కాదు
నీ ఉత్సాహం కావాలి
ఉల్లాసం రావాలి
ఉత్సుకత రగిలించాలి
కడుపుబ్బ నవ్వించాలి
గుండెల్ని కరిగించాలి
నిన్ను మురిపించాలి
రాసే ప్రతి గేయం
నీలో గాయం మరిపించాలి
నాలో జ్వాల చల్లారాలి
నీ నవ్వుల సాయం కావాలి
నీ నవ్వు నాకు ‘సప్లమెంటరీ’ కాదు
నా జీవితానికి కాంప్లిమెంటరీ’ కావాలి