ఒక్క క్షణం చాలు.....
నీ కంటి పాప లో
వెలుగునవుతాను..
నీవు నడిచే దారి లో
పువ్వుగా మారతాను
నేను నీకోసం కన్న కలలన్నీ
ఒక్క క్షణం నిజం అయితే చాలు...
నీ పెదవి పై మాటనవుతాను..
నీ చూపులో ఆశనవుతాను...
నన్ను నేను మరిచే ఒక్క క్షణం చాలు..
నీ గుండెల పై సేదదీరుతాను..
నీ అడుగులకు మడుగునవుతాను...
నీలో కరిగిపొయే ఆ ఒక్క క్షణం చాలు....
మధురమైన కొన్ని వేల క్షణాల మాలికనవుతాను.
నీ కోసమే నా ఆరాధన...
నీ కోసమే నా నిరీక్షణ..
నిన్ను చూసే క్షణం కోసం...
కొన్ని వేలసార్లు మరణించి అయిన సరే
ఒక్కసారి జన్మించటానికి సిద్ధంగా ఉన్నాను నేస్తం..
మరుక్షనమే మరణంచేందుకు నేను సిద్దంగా ఉన్నా ప్రియా
నీ కంటి పాప లో
వెలుగునవుతాను..
నీవు నడిచే దారి లో
పువ్వుగా మారతాను
నేను నీకోసం కన్న కలలన్నీ
ఒక్క క్షణం నిజం అయితే చాలు...
నీ పెదవి పై మాటనవుతాను..
నీ చూపులో ఆశనవుతాను...
నన్ను నేను మరిచే ఒక్క క్షణం చాలు..
నీ గుండెల పై సేదదీరుతాను..
నీ అడుగులకు మడుగునవుతాను...
నీలో కరిగిపొయే ఆ ఒక్క క్షణం చాలు....
మధురమైన కొన్ని వేల క్షణాల మాలికనవుతాను.
నీ కోసమే నా ఆరాధన...
నీ కోసమే నా నిరీక్షణ..
నిన్ను చూసే క్షణం కోసం...
కొన్ని వేలసార్లు మరణించి అయిన సరే
ఒక్కసారి జన్మించటానికి సిద్ధంగా ఉన్నాను నేస్తం..
మరుక్షనమే మరణంచేందుకు నేను సిద్దంగా ఉన్నా ప్రియా