నీ ఎర్రని పెదాళ్ళా.. పండిందా గోరింటాకు..
మనసులోని భావాళ్ళా .. అందమైన మెలికలు తిరిగిన డిజైన్..
ఆ ఎర్రటి గోరింటాకు నీచేతుల్లో పండించి.. సిగ్గుతో మొగ్గగా మారి
.. చేతులను నీ అందమైన నీ మొకారవిందాన్ని అడ్డుగా పెట్టుకొని
నీ వాలు కనులతో ..దొంగచూపులు చూస్తుంటే.మనసు మాటవినదు మరి మనిషన్నవాడు ఆవాలు చూపుల గాలంలో చిక్కుకుంటే విలవిల్లాడాల్సిందే నీ కన్నుల భావాలు పట్టుకోవాలని ప్రయత్నిస్తే అంతుచిక్కని భావాల అనుభూతి..నీ గోరిటాకు అందాలను చూడాలా..గోరింటాకు అందాల వెనుక దొంగచూపులు చూస్తున్న ఆ కన్నుల్లోని భావాలు వెతకాలా..మనసులో దాగిఉన్న ఆలోచననేంటో పసిగట్టాలంటే అయ్యే పనేనా..? చూపులు మరల్చుకోలేక.. ఆచూపుల్లో బావాలు చదవలేక ..గొరింటాకు అందాల వెనుక దోబూచులాడుతున్నా మనసును అర్దం చేసుకోలేక.. అల్లాడుతున్న అల్పప్రాణి.. భాదను అర్దం చేస్తుకో..Manasaa