గడచిన అనుభవాల దొంతరలో..
తీపి అనుబవాల దారుళ్ళో
దాచినా దాగని వేకువలో
కదలనంటున్న కాలం సాక్ష్యిగా
తొలకల జళ్ళుల్లో
చల్లని సాయంత్రాల వేదికగా
ఘళ్ళు ఘళ్ళు
మంటూ మ్రోగెను నీ కాలి అందెలు
జళ్ళుమని అదిరె
గుండే అలజడి అయి..మది చెదరె
నీ వయ్యారి పాదాల పై పారాణి
ఎర్రని గోరింటాకు అందాలు..
మల్లెలు కలువ పూవుల తీగల్లా
చుట్టెను అందమైన నీ పాదాల చుట్టూ
నీ పాదాల పారాణిలో మొలిచాయానా
మల్లెలు ఎర్రబడ్డాయి
సిగ్గుల మొగ్గై ఎర్రబడ్డ నీ బుగ్గల ఎరుపుల్లో
ఎన్ఎన్ని వర్నాలున్నాయని లెక్కించను
అదిరే అదరం సాక్షిగా
మళ్ళియల మకరందమే నీ అందం కాదా
తీపి అనుబవాల దారుళ్ళో
దాచినా దాగని వేకువలో
కదలనంటున్న కాలం సాక్ష్యిగా
తొలకల జళ్ళుల్లో
చల్లని సాయంత్రాల వేదికగా
ఘళ్ళు ఘళ్ళు
మంటూ మ్రోగెను నీ కాలి అందెలు
జళ్ళుమని అదిరె
గుండే అలజడి అయి..మది చెదరె
నీ వయ్యారి పాదాల పై పారాణి
ఎర్రని గోరింటాకు అందాలు..
మల్లెలు కలువ పూవుల తీగల్లా
చుట్టెను అందమైన నీ పాదాల చుట్టూ
నీ పాదాల పారాణిలో మొలిచాయానా
మల్లెలు ఎర్రబడ్డాయి
సిగ్గుల మొగ్గై ఎర్రబడ్డ నీ బుగ్గల ఎరుపుల్లో
ఎన్ఎన్ని వర్నాలున్నాయని లెక్కించను
అదిరే అదరం సాక్షిగా
మళ్ళియల మకరందమే నీ అందం కాదా