లోలోపలి నరాలన్నీ ఉబికి రక్తవర్ణమౌతో౦టే
జీవ౦ ఉన్న దృశ్యాలే పదాల్లో చిక్కుకొని పదాలుగా మారి
కనుకొలకుల్లో సజీవ౦గా నిలుస్తో౦టాయిభయానక చీకటిని నిలువునా కాల్చేసే పదాలు
చన్నీళ్ళస్నానాలు చేయి౦చుకోవాలొక్కోసారి...>ఒక్కోసారి గుర్తొస్తున్న జ్ఞాపకాలు గుండేల మీద దాడి చేస్తున్నాయి నాజ్ఞాపకాలకు కారనమైన నీవు ..నన్నోడించి నిన్నగాక మొన్న పరిచయం అయినవాడికి ఇచ్చిన రెస్పెక్ట్ లో కనీసం 5 వంతుకూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన క్షనాన నామనసు పడే వేస్దన నీకేం తెల్సు నాలో నీపైపెట్టుకున్న నమ్మకం ప్రేమ నన్ను చీకొట్టింది..అప్పుడు అంత ప్రేమగా మాట్లాడిన నీవు..నీ పేరుతే పదాలు వళ్ళిస్తే మురిసిపోయిన నీవు...చివరికి నీపేరు పలకొద్దని నా పదాల అల్లికలో నీపేరు రాయద్దనిఎ ఎంత కటువా చెప్పావో తలచుకొంటే కన్నీరు కట్టలు తెంచుకొని అదేకన్నీరు యాసిడ్ లా హృదయాన్ని దహించి వేస్తుంది ...
లోలోపలికి చొచ్చుకొనిపోయే ఏవేవో వెతికే స౦దర్భాలున్నాయు
కరుడు కట్టిన అపద్దాల కుత్తుకలు కోసే పదాలున్నాయి
పదాలు కత్తులైనాయి
బ౦దూకవుతు౦ది అ౦దులోని తూటాగా మారిన విశేషాలెన్నో..>నాలోఅనువనుకునా చొచ్చుకపోయిన నీమీద ప్రేమ నీవంటున్న మాటలకు నిరాశక్తతగా చేస్తున్న పనులకు నను లోలోపల దూషిస్తున్నాయి..ఎవడో ముక్కు మొకం తెలియని వాడు నీ పేరులో రాసుకున్నాడ పరిచయం పెంచుకోఎన్ని మరీ స్నేహం చేస్తున్నావు...నీకోసం ప్రతినిమిషం తపన పడే నన్నివాడికోసం ఎన్ని మాటలన్నావు..అప్పుడలా ఇప్పుడిలా ఒకప్పుడు చిన్నవిషయానికి భాదపడతానని పీల్ అయిననీవు ఇప్పుడు చుట్టూ కొత్త స్నేహితూను పెట్టుకొని వాళ్ళను గౌరవ పరుస్తూ నన్ను అవమానిస్తున్నా వంటే ఎందుకిలా మారావని మనస్సులో మదన పడుతున్నా..వాళ్ళూ భావకత్వం అంటూ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడొచ్చు నేను నీపేరు తలచుకొన్నమందుకు అమ్మాయిని అల్లరి పెడుతున్నా అని మనస్సులో ఎంత పెద్ద గాయం చేశావో తెలుసా...ఇలా అంటావని ఊహించలే నీవంటే నాకు నమ్మకం దైర్యం కాని ఇప్పుడు కాదు గతం గతాన్ని ఈజీగా మర్చిపోయి ఆగతాన్ని గరళంలా మార్చి నాగుండెకు వదిలిహేపీగా మరో లోకాన్ని సృష్టించుకొని కోందరు వెదవల వద్ద నన్ను ఏన్ని సార్లు అవమానించావో గుర్తుందా మనసా వాళ్ళు బావావేశం
"భయానక చీకటిని నిలువునా కాల్చేసే పదాలు
చన్నీళ్ళస్నానాలు చేయి౦చుకోవాలొక్కోసారి
ఇక్కడ ఆ పదాల జాడలే ముఖ్య౦
ఇప్పుడు ఆ పదాల పదునే అవసర౦
లోలోపల దాగున్న ముసుగులపై ఆ పద౦ కాళ్ళ గుర్తులు స్పష్ట౦గా కనిపిస్తాయి" పేరుతో పిచ్చిమాటలు మాట్లాడుతుంటే మురిచి పోతున్నావు అవిచూసిన వాళ్ళు నిన్ను ఏమనుకుంటారో తలువకుండా ఆపదాలు నన్ను కత్తుల్లా వెంటాడుతున్నాయని తెలుసా తెల్సుకోలేవు ..ఒకప్పుడు నీవు మారతావని ఎదురు చూసేవాన్ని ఇప్పటి పరిస్థితుల్లో నీ బిహేవియర్..నిన్ను నుంచి నీ ఒర్జినాల్టిని దూరం చేసింది..నీలా నీవుండు..ఎవ్వరూ శాశ్వితంకాదు..దెబ్బతగిలినరోజు ..తెలుస్తుంది అసలునిజం