కనులు దాటిన క్షణం ...కనుల ముందే చేజారే చేజారిన మదురక్షనాలు నీ జ్ఞాపకాలతో కనులు మూసే లేదని నిజం..మనసు నిండా మరిగే జలం కనులు దాటని ఓ వరం..ఏ దేవుని శాపం మూలమో నా దేవుని మరిచిన పాపమో..గగనాన చంద్రుడు ఒంటరిలే ఏ చుక్కల దరికి చేరడులే..అర్థం తెలియని ప్రశ్నలు ఎన్నో అంతం ఏదని అడిగిన కొంచెం..దూరమని కొనసాగించె
వెలుతురు కై వేచే చీకటి తను పోనిదే రానిదని
తెలిసిన గతి ఏమని ,ఎవరిని అడగనీ..
అడిగే అర్హతలేదు..ఎందుకిలా దూరం అయ్యావో
వెలుతురు కై వేచే చీకటి తను పోనిదే రానిదని
తెలిసిన గతి ఏమని ,ఎవరిని అడగనీ..
అడిగే అర్హతలేదు..ఎందుకిలా దూరం అయ్యావో