. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 20, 2013

నీ పేరుని అయినా మర్చిపోవాలని..పెదవిని మౌనంతో బంధిస్తే,


మనసా  నిన్ను తలవకుండా
నిమిషం అయినా
ఉండాలని అనుకుంటాను.
కానీ నువ్వు వేలివేసిన మనసు
నాకన్నా ముందే
నిన్ను తలచుకుంటుంది,......!!
నీ పేరుని అయినా మర్చిపోవాలని
పెదవిని మౌనంతో బంధిస్తే,
కానీ నువ్వు నిందించిన
హృదయం నీ ఊసులని
గుండె చప్పుడుగా మార్చుకుంది.
నువ్వు దూరం అయ్యావని కన్నీటికి,....
తెలిసిన,నీ జ్ఞాపకాలని
కమ్మని కవితలుగా
కనుపాప నాకు అందించింది
నీ స్నేహంలో పొందిన
ఆనందం కన్నా
నీ ప్రేమ నాకు స్వంతం కాదనే నిజం
అనుక్షణం దహిస్తున్న,
నేస్తం నిన్ను
ప్రశ్నించే ధైర్యం చాలక అనుదినం నాకు
నేను దూరమవుతూ బ్రతుకుతున్న