ఒక చిన్న లవ్ స్టొరీ,,,,,,,,,,, అనగనగా ఒక గుడ్డి అమ్మాయి తనకి తను తన బాయ్ ఫ్రెండ్ తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరినీ అంతగా ఇష్టపదలేదు తనే ప్రపంచం తనే లోకం అనుకుంది,,,,,,,,,,, తన బాయ్ ఫ్రెండు తో మాట్లాడుతూ నాకు కళ్లు వచ్చిన వెంటన నిన్ను పెళ్లి చేసుకొంటా అని చెప్పింది కాదు మస్సాక్షిగా ప్రమాణం చేసింది ,,,,,,,,,, అలా చెప్పిన కొన్ని రోజులకు తనకు కళ్లు ఎవరో డొనేట్ చేసారు . తనకు కళ్లు వచ్చిన ఆనందంలో తన బాయ్ ఫ్రెండు దగరకు వెళ్ళింది.అక్కడ తను ఆశ్చర్య పోయింది తన బాయ్ ఫ్రెండు కూడా గుడ్డి వాడు . అపుడు తన బాయ్ ఫ్రెండు అడిగాడు "నీకు కళ్లు వచాయి కదా మనం ఇంక పెళ్లి చేసుకుందామా." అన్నాడు "కొంత సేపు అమ్మాయి అలోచించి ఇబ్బంది గానే చెపింది నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని "
ఆ అబ్బాయి ఏమి మాట్లాడ లేక పోయాడు కొంత సేపు అలోచించి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ప్రేమతోఇలాఅన్నాడు ""take care of my eyes"
''ఈ కధలో ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి కోసం తన కళ్ళనే త్యాగం చేసాడు. అలా అబ్బాయిలు మాత్రమే కాదు .అంత త్యాగం చేసేవాళ్ళు అమ్మాయిల లో కూడా ఉంటారు ( నాకు డౌటే ) మద్యిలో ప్రేమించినవాడికన్నా కాస్త మంచిగా అనిపిస్తే ప్రేమించినోడు పిచ్చోడుగా కనిపిస్తాడేమో....?..మోసం చేయడం అమ్మాయిలు మాత్రమే చేయరు.అబ్బాయిలలో కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు.అలాగని అందరు అబ్బాయిలు మోసగాళ్ళు ,అందరు అమ్మాయిలు మోసం చేసేవాళ్ళే ఉంటారు అని అనుకోవడం కరెక్ట్ కాదు.అందుకే ఏ ఒక్కరిని తప్పు పట్టలేము.
కానీ ఒకటి మాత్రం నిజం...."నిజాయితీగా ప్రేమించేవాల్లని ఎవరు ఇష్టపడరు "
''చివరిగా అందరికి ఒక మాట ...
అబ్బాయిధైన సరే , అమ్మయిధైన సరే
నిజాయితీగా ప్రేమించేవారి హృదయాన్ని గాయపరచకండి♥♥♥♥'