నిజంగా అంత స్నేహంగా ఎలా ఉంటారు..
మోసం చేయకుండా..
నమ్మకంగా ఒకరికోసం ఒకరు అన్నట్టు..
ఎలా ఉంటారు..స్నేహితుడు భాద పడితే
తాను భాదపడి స్నేహితుడు ఆనందంగా ఉండా లని చూసేవారు ఉంటారా..
ఏమో ..? నమ్మకం అంటే ఎదుటివారు ఎంచెప్పినా నమ్మకుండా ఉండాలి..
స్నేహం గుర్తుకు వస్తే ఎలాఉన్నాడో అని ఎదైనా ఇబ్బందుల్లో ఉన్నాడు
అని తెల్సిస్తే తాను భాద పడినా అయినా స్నేహితుడు భాదపడకూడదని
అలాంటి స్నేహీతులు ఉన్నారా లోకంలో.
హితంకోరే స్నేహితులు ఉన్నారా..కొంచెంకూడా భాదపెట్టకుండా
తనకోసం మదనపడతారని తెల్సి లైట్ గాతీసుకోకుండా
ఈ క్రుయల్ వరల్డ్ లో ఫ్యూర్ హార్ట్ మనుషులు ఉన్నారా మనసా
..