ఇప్పుడు నీ కోసం ఈ నిట్టూర్పులు..
ఎన్నో నిశ్శబ్దాల గుస గుసలు
కవల్వర పెడుతున్న జ్ఞాపకాల దోతరలు
నీకోసం ఆత్రంగా వెతుకుతున్న నా మనస్సు
నేను చూసింది నీకళ్ళ లోని మెరుపులనే..
నీకళ్ళల్లోకి ఎన్ని సార్లు చూసినా
చూడాలనిపించే మెరుపులు..
నాకు నీ మోములో మళ్ళీ మళ్ళీ
చూడాపనిపించేది నీ కళ్ళే నేస్తం
ఇంకెన్నో మాట్లాడే చూపులు
ఎన్నో చూపుల రాతలు...
అవును....నిన్ను చూడగానే
నా కళ్ళు ప్రేమాక్షరాలని అచ్చు వేస్తూ ఉంటాయి
ఎదురు చూపులే
ఉచ్చ్వాస నిశ్వాసాలుగా
నీ ముందు ఎదను పరిచిన
నీ నేను నీకు గుర్తున్నానా మనసా
ఆ మెరుపులు ఎప్పటి కైనా చూడగలనో లేదో..
ఎన్నో నిశ్శబ్దాల గుస గుసలు
కవల్వర పెడుతున్న జ్ఞాపకాల దోతరలు
నీకోసం ఆత్రంగా వెతుకుతున్న నా మనస్సు
నేను చూసింది నీకళ్ళ లోని మెరుపులనే..
నీకళ్ళల్లోకి ఎన్ని సార్లు చూసినా
చూడాలనిపించే మెరుపులు..
నాకు నీ మోములో మళ్ళీ మళ్ళీ
చూడాపనిపించేది నీ కళ్ళే నేస్తం
ఇంకెన్నో మాట్లాడే చూపులు
ఎన్నో చూపుల రాతలు...
అవును....నిన్ను చూడగానే
నా కళ్ళు ప్రేమాక్షరాలని అచ్చు వేస్తూ ఉంటాయి
ఎదురు చూపులే
ఉచ్చ్వాస నిశ్వాసాలుగా
నీ ముందు ఎదను పరిచిన
నీ నేను నీకు గుర్తున్నానా మనసా
ఆ మెరుపులు ఎప్పటి కైనా చూడగలనో లేదో..