. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 8, 2013

నిన్ను చేరడంకోసమై పయనిస్తున్నా దారి తెలియని బాటసారిలా

నీ జ్ఞాపకాల గుర్తులన్నీ నా మదిలో నింపుకొని
వదలని వేదనలన్నీ  గుండెచప్పుడుగా చేసుకొని
కనిపించి ఊరించిన రాగాలని ..వలచి వచ్చి తలచిన వెంటనే
తానేవరో తెలినట్టు నటిస్తూ అందరిలో నన్ను దోషిని చేస్తే
నేను ఎవరో తెల్సి వాళ్ళందరి మెప్పుకోసం
నన్ను "ఫేక్"   "అని "  క్రియేట్ చేసిన క్షనాలని
ఎన్నిటిని తుడిచిపెట్టను నీవు బాగుండాలనుకోవడం తప్పేమో  


నిన్ను చేరడంకోసమై పయనిస్తున్నా 
దారి తెలియని బాటసారిలా.. 
గమ్యిం తెలీక తిరుగుతున్నా ఇలా ..
కన్నిటీ సుడిగుండాల సాక్షిగా
నాలో నిలచి వున్న నీ జ్ఞాపకాలకు 
ఏమని సమాదానం చెప్పను
ఎలా వర్ణించను,ఏ భావంతో తెలుపగలను
నీపై నాకున్న ప్రేమని...
కానీ ప్రేమించగలను...ఎంతలా అంటే
ప్రేమను ప్రేమగా ప్రేమతో ప్రేమించగలను....
నిర్లిప్తమైన ఆలోచనలతో,నీకై నిరీక్షీంచిన కనులతో
ఆర్తిగా అడుగేస్తున్నాను....
నడుస్తున్నాకొద్దీ దగ్గరవుతున్నావేమో అని
చేయి చాచి అడుగుతున్నా....మనస్పూర్తిగా
నన్ను నీవుగా స్వీకరించమని
నీలోనే సగాభాగమై ఉండిపోనిమ్మని...
దగ్గరైనట్టు అనిపించేది నా మనసుకే కానీ
నీకు నీవు దగ్గరై దూరమైన నన్ను నేనే మనుకోను
నీవు నాకు అందనంత దూరం,అందుకోలేనంతగా
అందుకున్దామన్నా అందనంతగా దూరమయ్యావు... 

మనసులో మర్మాలు పెట్టుకొని  నిన్ను చేరడం కోసం
అభూత కల్పనలు సృష్టించి..దగ్గరై..

నీకు తెలీకుండా నిన్ను అవమానిస్తున్న
వాళ్ళ గుట్టు ఎప్పుడు తెల్సుకుంటావో ..సాక్ష్యాలు చూపగలను
సోకాన్ని మిగిల్చిన నీకు ఎన్ని చెప్పినా వినలేదు
జీవితంలో దారునం గా దెబ్బ తింటావేమో అని భయం